K-Ramp 3rd Single Tikkal Tikkal.. Released -Grand Theatrical Release on

An Enchanting Melody Pretty Pretty Released From The Movie Beauty
Vanara Celluloid, Zee Studios, and Maruthi Team Product proudly present their upcoming film Beauty, which has already created a strong buzz with its emotionally resonant teaser. More than just a youthful romance, Beauty delves deep into the tender and poignant relationship between a father and daughter, promising a heartwarming cinematic experience.
The film features Ankith Koyya and Nilakhi Patra in the lead roles, under the direction of JSS Vardhan. Produced by Adidhala Vijaypal Reddy and Umesh Kumar Bansal, the screenplay and story are crafted by R.V. Subrahmanyam, promising a blend of emotion, drama, and relatable moments.
As part of the musical journey, the makers have unveiled an enchanting melody Pretty Pretty. Composed by the talented Vijay Bulganin, known for his chartbuster work in films like Baby and Court, the song beautifully captures the essence of the lead pair’s evolving relationship.
Pretty Pretty explores a charming journey filled with moments of friendship, affection, and an unspoken question, is it just friendship, or is it something more? Lyricist Sinare masterfully encapsulates this emotional ambiguity through poetic lines, while VSN Rohit’s expressive vocals add depth and emotion to the track.
The visuals, featuring the lead pair on a bike journey, perfectly complement the mood and narrative of the song. With its catchy melody and relatable emotions, Pretty Pretty is sure to become a chartbuster and a favorite among music lovers.
Naresh, Vasuki, Nanda Gopal, Sonia Chowdhary, Nithin Prasanna, Murali Goud, and Prasad Behara are the other prominent cast of the movie that has cinematography by Shrie Sai Kumaar Daara.
The movie is getting ready for release on September 19th.
*యూత్‌ను ఆకట్టుకునేలా ‘ప్రెట్టీ ప్రెట్టీ’ అంటూ సాగే లవ్ సాంగ్ విడుదల చేసిన ‘బ్యూటీ’ చిత్రయూనిట్*
యూత్ ఫుల్ లవ్ స్టోరీస్‌కి ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. ఇక అందమైన ప్రేమ కథకు, ఫ్యామిలీ ఎమోషన్‌ను జోడిస్తూ తీసే చిత్రాలకు తిరుగులేని విజయం దక్కుతుంటుంది. ఈ క్రమంలో జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. అలాంటి ‘బ్యూటీ’ చిత్రం నుంచి ఇప్పటికే వదిలిన గ్లింప్స్, మోషన్ పోస్టర్, పాటలు, టీజర్ ఇలా అన్నీ హైలెట్ అయ్యాయి. ఇక తాజాగా ‘ప్రెట్టీ ప్రెట్టీ’ అంటూ ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేశారు. విజయ బుల్గానిన్ ఇచ్చిన సూథింగ్ బాణీకి సనారే రాసిన లిరిక్స్ ఎంతో ట్రెండీగా ఉన్నాయి. ఇక ఇటీవలె జాతీయ అవార్డు అందుకున్న పీవీఎన్ఎస్ రోహిత్ పాడిన ఈ పాట ఇట్టే మనసుని తాకేలా ఉంది. ఈ లిరికల్ వీడియోని చూస్తుంటే హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ ఈ కథ తిరిగే విధానం అన్నీ కూడా ఆడియెన్స్‌ని కట్టి పడేసేలా ఉన్నాయి.
అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన ఈ మూవీకి విజయపాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు.
సెప్టెంబర్ 19న చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టుగా టీం ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మరింత పెంచింది. ఈ మేరకు ‘బ్యూటీ’ నుంచి ‘ప్రెట్టీ ప్రెట్టీ’ అంటూ క్యాచీగా సాగే లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా వంటి వారు నటించారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా శ్రీ సాయి కుమార్ దారా, ఆర్ట్ డైరెక్టర్ గా బేబీ సురేష్ భీమగాని, ఎడిటర్ గా ఎస్బి ఉద్ధవ్ పని చేశారు. ఈ సినిమాకు బి.ఎస్.రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 19న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.
తారాగణం: అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర, నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా తదితరలు
సాంకేతిక సిబ్బంది
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: జె.ఎస్.ఎస్. వర్ధన్
నిర్మాతలు: అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కుమార్ బన్సాల్
బ్యానర్లు: వానరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్, మారుతీ టీమ్ ప్రొడక్ట్
కథ, స్క్రీన్ ప్లే: ఆర్.వి. సుబ్రహ్మణ్యం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.ఎస్. రావు
DOP: శ్రీ సాయి కుమార్ దారా
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఎడిటర్: SB ఉద్ధవ్
ఆర్ట్ : బేబీ సురేష్ భీమగాని
PRO: సాయి సతీష్