మోడ్రన్ గా వుండే నేటి ట్రెండ్ కు తగిన అమ్మాయిని – కావ్యథాపర్
Rahasyam Idam Jagath teaser released in Dallas, USA
Our Telugu audience are always welcoming films with new and fresh stroyline. Science fiction and mythological thrillers are particularly creating great interest in audiences during current times. “Rahasyam Idham Jagath” falls in this exact genre that Teaser absolutely generates anticipation to experience its great visuals and sound in theaters starting November 8th.
Rakesh Galebhe, Sravanthi Prattipati, Manasa Veena, and Bhargav Gopinatham star in this highly engaging movie. Padma Ravinuthula and Hiranya Ravinuthula have produced it under the banner of Singlecell Universe Production. Directed by Komal R Bharadwaj.
Perviously, The film announced its release date with a glimpse that has won unexpectedly rousing response. Meanwhile, the makers have released the teaser of this film in Dallas, USA. This marked as first ever Telugu Teaser launch event happened in the US. The event took place at the University of Texas at Dallas, campus theater, SSA Auditorium.
The university students have shown up in large number along with, film enthusiasts, local film makers and representatives of the TANA, NATA, and other Telugu Associations. Given that this was the first such event in the US, the event got successfully sold-out house full. The film received great applause for its impact created when played in the auditorium. The teaser portrays science fiction adventure with inspiration of several Indian mythological aspects. The visuals are stunning blending perfectly with sound making audiences to experience its best. Teaser absolutely sells that the makers have clearly made this film for theater experience.
Based on the Teaser, there is no doubt that everyone will be excited about the movie. Today’s audience clearly enjoys these unique and innovative concept films. Director Komal R Bharadwaj said, “We are excited to tell story with science fiction and mythological elements treated in fantasy will sure to give everyone unique experiences in Theaters . I can confidently say that this film will offer the audience a new experience. It features stunning visuals and elements that will captivate the audience. This movie is sure to surprise everyone. We are releasing it on November 8.”
The film is an exciting sci-fi adventure film inspired by Indian mythology with historical discoveries found in Oregon, US.
Cast:
Rakesh Galebhe, Sravanthi Prattipati, Masasa Veena, Bhargav Gopinatham, Kartheek Kandala, Shiva Kumar Juturi, Adi Naidu, Abel Cosentino, Tom Avila, Laasya Ravinuthula and others.
Crew:
Written & Directed by Komal R Bharadwaj
Director of Photography: Taylor Bluemel
Music: Gyaani
Editor: Chota K Prasad
Writer: RaviTeja Nitta
Direction Team: Varun Veginati, RaviTeja Nitta, Bhargav Gopinatham, Navya Deepika Bhattula, Ashish Chaitanya, Aneesha Krothapalli
Banner: Singlecell Universe Production
Producers: Padma Ravinuthula, Hiranya Ravinuthula
Production Designer: Jeffery Stillwell
Cinematography Team: Taylor Stump, Michael Weiss, Damian Byington, Jesse Burrill, Nick Grill, , Patrick Blevins, Logan Reynolds.
Hair & Make-up: Erin Lyon, Trysta Kelley, Elen Mkrtchyan
Sound Recording: Nicholas Decker, Troy Micheau
Costume Designer: Anuradha Sagi
VFX Company/Supervisor: Hue Pictures/Hemanth Vundemodalu
Animation Creative Producer: D Square Entertainment studios/Vijay Sagar Annarapu
Label: Divo Music
అమెరికాలోని డల్లాస్‌లో విడుదలైన ‘రహస్యం ఇదం జగత్’ టీజర్!
కొత్తదనంతో కూడిన చిత్రాలను, వైవిధ్యమైన కథలను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటారు. ఇక వాళ్లతో ఆసక్తిని కలిగించే సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలాజికల్ థ్రిల్లర్స్ అంటే.. అందునా మన పురాణాలు, ఇతిహాసాల గురించి ఏదైనా అంశంతో రూపొందిన చిత్రమంటే ఎంతో ఆసక్తితో చూస్తారు. సరిగ్గా అలాంటి జానర్లోనే రాబోతున్న చిత్రం రహస్యం ఇదం జగత్. రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం రహస్యం ఇదం జగత్. సింగిల్ సెల్ యూనివర్శ్ ప్రొడక్షన్ పతాకంపై కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. నవంబరు 8న చిత్రం విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ప్రమోషన్ల్ కంటెంట్ డేట్ అనౌన్స్మెంట్ గ్లింప్స్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది.
కాగా ఈ చిత్రం టీజర్‌ను అమెరికాలోని డల్లాస్‌లో విడుదల చేశారు మేకర్స్. తొలిసారిగా ఓ తెలుగు చిత్రం అమెరికాలో టీజర్ విడుదల చేయడం ఇదే తొలిసారి. డల్లాస్‌లోని యూనివర్శిటి ఆఫ్ టెక్సాస్ డల్లాస్‌లో జరిగింది. అక్కడ వున్న క్యాంపస్ మూవీ థియేటర్లో టీజర్ ఆవిష్కరణ జరిగింది. ఈ వేడుకలో యూనివర్శిటి స్టూడెంట్స్‌తో పాటు అమెరికాలోని సినీ ప్రేమికులు, తానా నాటా అసోసియేషన్ ప్రతినిథులతో పాటు ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యులు కూడా హాజరయ్యారు. ఇప్పటి వరకు యూఎస్‌లో ఇలాంటి ఫంక్షన్ జరగడం ఇదే తొలిసారి కావడంతో భారీ ఎత్తున్న ఆడియన్స్ హాజరయ్యారు. ఇక టీజర్‌ను గమనిస్తే సైన్స్ ఫిక్ష్న్కు మైథాలాజికల్ అంశాలతో పాటు థ్రిల్లింగ్ అడ్వెంచెరస్ను ఇండియన్ హిస్టారికల్ అంశాలను వెలికితీసే టీమ్‌కు ఎదురైన పరిస్థితులతో ఈ చిత్రం రూపొందుతున్నట్లుగా అనిపిస్తుంది. టీజర్ చూస్తుంటే అందరిలో సినిమాపై మంచి బజ్, ఇంట్రెస్ట్ కలుగుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా ఇలాంటి విభిన్నమైన, కొత్త కాన్సెప్ట్ చిత్రాలనే నేడు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్ మాట్లాడుతూ ”మన పురాణాలు, ఇతిహాసాల్లోని ఆసక్తికరమైన పాయింట్‌ను తీసుకొని సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ అంశాలకు మంచి ట్విస్ట్‌లు జోడించి ఈ చిత్రం రూపొందించాం. ముఖ్యంగా మన శ్రీచక్రం, శ్రీ యంత్రం, మన చారిత్రాత్మక చరిత్ర గురించి చెబుతున్న పాయింట్ అందరికి గూజ్బంప్స్ తీసుకొచ్చే విధంగా వుంటుంది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఆడియన్స్ ఇంట్రెస్ట్ కలిగించే అంశాలతో పాటు స్టనింగ్ వుండే విజువల్స్ కూడా ఈ చిత్రంలో వుంటాయి. తప్పకుండా ఈ చిత్రం అందర్ని సర్ఫ్రైజ్ చేస్తుంది. నవంబరు 8న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు.
తారాగణం: రాకేష్ గలేభే, స్రవంతి ప్రత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ కందాల, శివ కుమార్ జూటూరి, ఆది నాయుడు, ఏబెల్ కోసెంటినో, టామ్ అవిలా, లాస్య రవినూతుల.
కోమల్ ఆర్ భరద్వాజ్: రచన & దర్శకత్వం
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: టేలర్ బ్లూమెల్
సంగీతం: గ్యాని
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
రచయిత: రవితేజ నిట్ట
డైరెక్షన్ టీమ్: వరుణ్ వేగినాటి, రవితేజ నిట్టా, భార్గవ్ గోపీనాథం, నవ్య దీపికా భత్తుల, ఆశిష్ చైతన్య, అనీషా క్రోతపల్లి
బ్యానర్: సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్
నిర్మాతలు: పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల
ప్రొడక్షన్ డిజైనర్: జెఫ్రీ స్టిల్వెల్
సినిమాటోగ్రఫీ బృందం: టేలర్ స్టంప్, మైఖేల్ వీస్, డామియన్ బైంగ్టన్, జెస్సీ బర్రిల్, నిక్ గ్రిల్, , పాట్రిక్ బ్లెవిన్స్, లోగాన్ రేనాల్డ్స్.
హెయిర్ & మేకప్: ఎరిన్ లియోన్, ట్రిస్టా కెల్లీ, ఎలెన్ మక్ర్ట్చ్యాన్
సౌండ్ రికార్డింగ్: నికోలస్ డెకర్, ట్రాయ్ మిచెయు
కాస్ట్యూమ్ డిజైనర్: అనురాధ సాగి
VFX కంపెనీ/సూపర్వైజర్: హ్యూ పిక్చర్స్/హేమంత్ వుండేమొదలు
యానిమేషన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్: డి స్క్వేర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్/విజయ్ సాగర్ అన్నారపు
లేబుల్: డివో మ్యూజిక్
పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు