“Operation Raavan” Trending on Aha
Rakshit Atluri’s Operation Raavan, starring Radhika Sarathkumar in the lead role, is currently trending on Aha. The film is produced by Dhyan Atluri and directed by Venkata Satya in both Telugu and Tamil languages. Sangeerthana Vipin plays the heroine.
Operation Raavan was released theatrically worldwide on August 2 and began streaming on Aha from the 2nd of this month. The film has received a positive response on the Aha OTT platform, especially among audiences who enjoy suspense thrillers.
Operation Raavan is currently trending, thanks to its engaging storyline. Radhika Sarathkumar, Charan Raj, and Tamil actor Vidya Sagar play key roles in the film.
Cast: Rakshit Atluri, Sangeerthana Vipin, Radhika Sarathkumar, Charan Raj, Kanchi, Rocket Raghava, Raghu Kunche, KA Paul Ramu, Vidya Sagar, TV5 Murthy, Karthik, and others.
Technical Team:
- Music: Saravana Vasudevan
- Dialogues: Lakshmi Lohit Pujari
- Editor: Satya Gidduturi
- Art: Nani T.
- Stunts: Stunt Joshua
- Choreography: JD
- Cinematography: Nani Chamidisetty
- Executive Producer: Sripal Cholleti
- PRO: GSK Media (Suresh – Sreenivas)
- Producer: Dhyan Atluri
- Written and Directed by: Venkata Satya
‘ఆహా’లో ట్రెండింగ్ అవుతున్న రక్షిత్ అట్లూరి “ఆపరేషన్ రావణ్”
రక్షిత్ అట్లూరి హీరోగా రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించిన సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు, తమిళ బాషల్లో రూపొందించారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కు వచ్చింది “ఆపరేషన్ రావణ్” సినిమా. ఈనెల 2వ తేదీ నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
“ఆపరేషన్ రావణ్” సినిమాకు ఆహా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న ఈ సినిమా ఆహాలో ట్రెండింగ్ అవుతోంది. “ఆపరేషన్ రావణ్” సినిమాలో రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
నటీనటులు: రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్, టీవీ5 మూర్తి, కార్తీక్ తదితరులు
సాంకేతిక బృందం :
సంగీతం: శరవణ వాసుదేవన్
డైలాగ్స్: లక్ష్మీ లోహిత్ పూజారి
ఎడిటర్: సత్య గిద్దుటూరి
ఆర్ట్: నాని.టి
ఫైట్స్: స్టంట్ జాషువా
కోరియోగ్రఫీ: జేడీ
ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీపాల్ చొళ్లేటి
పిఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాత: ధ్యాన్ అట్లూరి
రచన-దర్శకత్వం: వెంకట సత్య