K-Ramp 3rd Single Tikkal Tikkal.. Released -Grand Theatrical Release on

Mutton Soup Teaser is Impressive – Anil Ravipudi
With a quirky title and a unique storyline, Mutton Soup is a film presented by Ramakrishna Vattikuti and produced under the banners of Alukka Studios, Sri Varahi Arts, and Bhavishya Vihar Chitra (BVC), featuring Raman and Varsha Vishwanath as the lead actors. Directed by Ramachandra Vattikuti, the film carries the tagline ‘Witness the Real Crime’. Producers Mallikharjuna Elika (Gopal), Ramakrishna Sanapala, and Arun Chandra Vattikuti are backing this fresh cinematic venture. The title poster, motion poster, and songs have already garnered significant attention on social media. On the occasion of Dussehra, Wednesday (October 1), the teaser of Mutton Soup was released by sensational director and hit machine Anil Ravipudi. Following the teaser launch..
Anil Ravipudi said: “‘Mutton Soup’ is a fantastic title. The teaser is impressive, and the team is refreshingly new. My best wishes to director Ramachandra, hero Raman, and the entire team. The film is set to release on October 10. I urge everyone to watch it and make it a huge success.”
Producer Mallikharjuna Elika (Gopal) said: “We are thrilled that the great director Anil Ravipudi launched our teaser. Our film is coming with a strong screenplay. It is set to release on October 10, and we hope everyone watches and supports it.”
Director Ramachandra Vattikuti said: “Sensational director Anil Ravipudi, known for discipline and dedication, launched our teaser, and we feel fortunate for it. Our producers have been a great support. Raman has delivered an outstanding performance. Thanks to Parvataneni Rambabu for leading us, and to Govind and Gemini Suresh for their excellent acting. Thanks to Sunitha akka for standing by me. Our film is releasing on October 10, and I request everyone to watch and make it a big hit.”
Producers Ramakrishna Sanapala and Arun Chandra Vattikuti said: “We thank Anil Ravipudi for releasing the Mutton Soup teaser. The story aligns with current trends and will appeal to all sections of the audience. Director Ramachandra has crafted the film beautifully. The performances of Raman, Varsha Vishwanath, Gemini Suresh, and the entire cast will impress. We are planning to release the film on October 10.”
Hero Raman said: “Thanks to the great director Anil Ravipudi for launching the Mutton Soup teaser. Our director and producers have worked tirelessly to create this film. Everyone is appreciating the teaser. I request everyone to watch our movie, releasing on October 10, and make it a success.”
Executive Producer Parvataneni Rambabu said: “Thanks to the great director Anil Ravipudi for launching the Mutton Soup teaser. Our film is set to release on October 10, and I urge everyone to watch it and make it a grand success.”
Actor Gemini Suresh said: “Mutton Soup feels very fresh, with a unique screenplay. Thanks to everyone who gave me this opportunity. I hope this film achieves great success.”
Actor Govind Srinivas said: “Thanks to Anil Ravipudi for launching the Mutton Soup teaser. I wish our director Chandra and producers a grand success.”
Cast:
Raman, Varsha Vishwanath, Gemini Suresh, Govind Srinivas, Kiran Medasani, Shivaraj, SRK, Charan, Kiran, Gopal Maharshi, Sunitha Manohar, Master Vihar, and others.
Technical Crew:
Banners: Alukka Studios, Sri Varahi Arts, Bhavishya Vihar Chitra (BVC)
Presented by: Ramakrishna Vattikuti
Director: Ramachandra Vattikuti
Producers: Mallikharjuna Elika (Gopal), Arun Chandra Vattikuti, Ramakrishna Sanapala
Cinematography: Bharadwaj, Phanindra
Music: Venki Veena
Editing: Lokesh Kadali
Executive Producer: Parvataneni Rambabu
Co-Director: Gopal Maharshi
PRO: Mohan Thummala
మటన్ సూప్ టీజర్ బాగుంది.. మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి
క్రేజీ టైటిల్, డిఫరెంట్ స్టోరీతో రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్నెస్ ది రియల్ క్రైమ్’ ట్యాగ్ లైన్. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మాతలుగా రానున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్, పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. దసరా సందర్భంగా బుధవారం (అక్టోబర్ 1) నాడు ‘మటన్ సూప్’ టీజర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ను లాంఛ్ చేసిన అనంతరం
*అనిల్ రావిపూడి మాట్లాడుతూ* .. ‘‘మటన్ సూప్’ టైటిల్ చాలా బాగుంది. టీజర్ బాగుంది. టీం కూడా చాలా కొత్తగా ఉంది. దర్శకుడు రామచంద్రకు, హీరో రమణ్‌కు, సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. అక్టోబర్ 10న చిత్రం రాబోతోంది. అందరూ చూసి పెద్ద సక్సెస్ చేయాలి’ అని అన్నారు.
*నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్) మాట్లాడుతూ* .. ‘గ్రేట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మా టీజర్‌ను లాంఛ్ చేయడం ఆనందంగా ఉంది. మంచి స్క్రీన్ ప్లేతో మా చిత్రం రాబోతోంది. అక్టోబర్ 10న మా సినిమా రాబోతోంది. అందరూ వీక్షించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ* .. ‘క్రమశిక్షణకు, నిబద్దతకు మారు పేరు అయిన సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మా టీజర్‌ను లాంఛ్ చేశారు. ఆయన మా టీజర్‌ను లాంఛ్ చేయడం మా అదృష్టం. మా నిర్మాతలు నాకు ఎంతో అండగా నిలిచారు. రమణ్ గారు ఎంతో గొప్పగా నటించారు. మా అందరినీ ముందుండి నడిపిస్తున్న పర్వతనేని రాంబాబు గారికి థాంక్స్. గొప్పగా నటించిన గోవింద్, జెమినీ సురేష్ గార్లకు థాంక్స్. నాకు అండగా నిలిచిన సునీత అక్కకి థాంక్స్. మా సినిమా అక్టోబర్ 10న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని, పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*నిర్మాతలు రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి మాట్లాడుతూ*.. ‘‘ మా మటన్ సూప్ టీజర్‌ను విడుదల చేసిన అనీల్ రావిపూడి గారికి థాంక్స్. ట్రెండ్‌కు తగ్గ కథ. అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుంది. దర్శకుడు రామచంద్ర సినిమాను చక్కగా తెరకెక్కించారు. హీరో రమణ్, వర్షా విశ్వనాథ్, జెమినీ సురేష్ సహా అందరి పెర్ఫామెన్స్ మెప్పిస్తుంది. సినిమాను అక్టోబర్ 10న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
*హీరో రమణ్ మాట్లాడుతూ* .. ‘‘మటన్ సూప్’ టీజర్‌ను లాంచ్ చేసిన గ్రేట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి థాంక్స్. మా దర్శక, నిర్మాతలు ఎంతో కష్టపడి ఈ మూవీని రూపొందించారు. టీజర్ చాలా బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు. అక్టోబర్ 10న రాబోతోన్న మా మూవీని అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ* .. ‘‘మటన్ సూప్’ టీజర్‌ను లాంఛ్ చేసిన గ్రేట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి థాంక్స్. మా చిత్రం అక్టోబర్ 10న రాబోతోంది. అందరూ వీక్షించి పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ* .. ‘‘మటన్ సూప్’ చాలా కొత్తగా ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. నాకు ఇందులో అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*నటుడు గోవింద్ శ్రీనివాస్ మాట్లాడుతూ* .. ‘‘మటన్ సూప్’ టీజర్‌ను లాంచ్ చేసిన అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు. మా డైరెక్టర్ చంద్ర గారికి, నిర్మాతలకు మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటీనటులు : రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్, గోవింద్ శ్రీనివాస్, కిరణ్ మేడసాని, శివరాజ్, ఎస్ఆర్కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్స్ : అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC)
సమర్పణ : రామకృష్ణ వట్టికూటి
దర్శకుడు : రామచంద్ర వట్టికూటి
నిర్మాత : మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల
కెమెరామెన్ : భరద్వాజ్, ఫణింద్ర
మ్యూజిక్ : వెంకీ వీణ
ఎడిటింగ్ : లోకేష్ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పర్వతనేని రాంబాబు
కో డైరెక్టర్ : గోపాల్ మహర్షి
పి.ఆర్.ఒ : మోహన్ తుమ్మల