మోడ్రన్ గా వుండే నేటి ట్రెండ్ కు తగిన అమ్మాయిని – కావ్యథాపర్
Mr Celebrity Release Date Poster Launched by Paruchuri Brothers
Sudarshan Paruchuri, grandson of legendary writers Paruchuri Brothers, is making his debut into films with the upcoming intriguing action and crime thriller Mr Celebrity. The film directed by Chandina Ravi Kishore, and produced by N Panduranga Rao and Chinna Reddaiah under the RP Cinemas banner is carrying enthusiastic reports. Today, the makers announced the film’s release date. Mr Celebrity will grace the cinemas on October 4th, nearly a week before Dussehra festival.
Paruchuri Brothers who launched the release date poster extended best wishes to their grandson and also the whole team of Mr Celebrity.
While speaking on the occasion, Paruchuri Gopalakrishna said, “Our grandson Sudarshan is making his debut with Mr Celebrity which will be hitting the screens on October 4th. Although it’s a first film as a director for Ravi Kishore, he made the movie impressively. His movie is sure to captivate everyone. We hope that you, who have blessed us as writers, actors, and directors, will also extend your blessings to our grandson.”
Paruchuri Venkateswara Rao said, “The Telugu audiences have supported us immensely over the past 40 years in the industry as writers, actors, and directors. Our grandson, Sudarshan Paruchuri, is coming up with his first film Mr Celebrity releasing on October 4, seeking your blessings and support. We hope for a great success. The producers have made this film remarkably without compromising on anything. The director has done a fantastic job. Your support will ensure Sudarshan remains in the industry for a long time. This is not just for a living; he comes for the love of the audience. The title itself holds the story, revealing what a celebrity’s life is all about.”
Varalaxmi Sarathkumar and Sri Deeksha are the leading ladies in the movie. Shiva Kumar Dewarakonda handled the cinematography, while Vinod Yajamanya scored the music. Shiva Sharvani is the editor.
As the makers have announced the release date, they will intensify the promotional activities.
Cast: Sudarshan Paruchuri, Varalaxmi Sarathkumar, Sri Deeksha, Nasar, Raghubabu, and others.
Technical Crew:
Writer & Director – Chandina Ravi Kishore
Producers – Chinnareddiah and N.Pandurangarao
Banner – RP Cinemas
Dop – Shiva Kumar Dewarakonda
Music – Vinod Yajamanya
Lyricist – Ganesh, Rambabu Gosala
Editor – Shiva Sharvani
Executive Producer – Venkat Reddy
Pro – Sai Satish
Audiography –
Sound Effects – Sriniwas
Dialogue Recordist – Ram Reddy
Art Director – Ravi, Ganesh
Stunt Master – Lanka Rajesh
Dance Choreographer -Jittu, Baba, Mohan Krishna, Sunil Ponnam
Costume Designer- Ravi
Vfx – Santosh Pampana
Publicity Designer – Gowtham
Music Label- Divo Music
అక్టోబర్ 4న రాబోతోన్న ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అందరినీ ఆకట్టుకుంటుంది.. రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్ చేసిన పరుచూరి గోపాలకృష్ణ
ప్రస్తుతం కొత్త కాన్సెప్టులనే ఆడియెన్స్ ఎక్కువ ఆదరిస్తున్నారు. నవ తరం తీస్తున్న చిత్రాలకు తెలుగు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే సుదర్శన్ పరుచూరి ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అనే చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆర్పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతోన్న ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇది వరకు మిస్టర్ సెలెబ్రిటీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్ను పరుచూరి గోపాలకృష్ణ రిలీజ్ చేశారు. అక్టోబర్ 4న ఈ చిత్రం రానుందని ప్రకటించారు.
అనంతరం పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘మా మనవడు పరుచూరి సుదర్శన్ నటించిన మిస్టర్ సెలెబ్రిటీ అక్టోబర్ 4న రాబోతోంది. మమ్మల్ని ఆదరించినట్టుగానే మా మనవడ్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. కొత్త దర్శకుడైనా కూడా సినిమాను బాగా తీశారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. అక్టోబర్ 4న తప్పకుండా మిస్టర్ సెలెబ్రిటీ సినిమాను చూడండి’ అని కోరారు.
పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘మమ్మల్ని ప్రేక్షకులు ఈ నలభై ఏళ్లుగా ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మా మనవడు పరుచూరి సుదర్శన్ అక్టోబర్ 4న మిస్టర్ సెలెబ్రిటీ ద్వారా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గొప్పగా నిర్మించారు. దర్శకుడు అద్భుతంగా సినిమాను తీశారు. మా మనవడ్ని ఆదరించి ఈ సినిమాను విజయవంతం చేయండి’ అని కోరారు.
తారాగణం: వరలక్ష్మి శరత్ కుమార్, సుదర్శన్ పరుచూరి, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ – RP సినిమాస్
నిర్మాత -చిన్న రెడ్డయ్య, ఎన్.పాండురంగారావు
రచయిత, దర్శకుడు – చందిన రవి కిషోర్
కెమెరామెన్ – శివ కుమార్ దేవరకొండ
సంగీతం – వినోద్ యజమాన్య
పాటలు – గణేష్, రాంబాబు గోసాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వెంకట్ రెడ్డి
ఎడిటర్ – శివ శర్వాణి
పీఆర్వో – సాయి సతీష్