“Martin” Trailer Launched grandly
The city witnessed an extraordinary celebration of cinema today, as journalists from across the globe and India’s top critics gathered for what is being hailed as the most significant cinema event ever held in India. This lavish occasion, aimed at showcasing the transformative influence and creative potential of Indian cinema, was a resounding success.
The event featured a range of spectacular presentations that highlighted new dimensions and opportunities for Indian films on the world stage. Among the notable highlights was the exclusive trailer launch of the highly anticipated Kannada film “Martin,” which captured the audience’s attention and set a high benchmark for future cinema.
The primary goal of this event was to enhance the global visibility of Indian cinema and to facilitate its recognition on an international platform. The elaborate celebration not only underscored the burgeoning influence of Indian cinema but also provided a grand stage for filmmakers to present their groundbreaking work to an international audience.
This event marks a new era in the global appreciation of Indian cinema, emphasizing the country’s growing impact and creative prowess in the global film industry.
ముంబైలో ధృవ సర్జా ‘మార్టిన్’ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్
ఇండియా వాణిజ్య నగరం ముంబైలో భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్టిన్’ ట్రైలర్‌ను గ్రాండ్ రిలీజ్ చేశారు. ధృవ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకకు ఇండియాలోని టాప్ క్రిటిక్స్, జర్నలిస్టులు హాజరయ్యారు. ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా, సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రపంచ వేదికపై భారతీయ చిత్రాలకు సంబంధించిన కొత్త కోణాలను, అవకాశాలను అద్భుతంగా హైలైట్ చేస్తూ ప్రదర్శించారు. ‘మార్టిన్’ సినిమా గురించి చెప్పాలంటే మూవీ ట్రైలర్ అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. భవిష్యత్ సినిమాకు ఓ బెంచ్ మార్క్ సెట్ చేసేలా సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.
మార్టిన్ మూవీ ట్రైలర్‌ను గ్రాండ్ లెవల్లో విడుదల చేయటానికి కారణం విజువల్‌గా ఇండియన్ సినిమా ఎంత గొప్ప సినిమాలను రూపొందిస్తుందనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయటమే. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుక భారతీయ సినిమా అభివృద్ధి చెందిన తీరుని, ఆ ప్రభావం ఇతర సినిమాలపై ఎలా ఉందనే విషయాన్ని బలంగా చెప్పటమే. అంతే కాకుండా నిర్మాతలు అన్కాంప్రమైజ్డ్గా అంతర్జాతీయ సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను నిర్మించారనే విషయాన్ని స్పష్టం చేయటమే ఈ వేడుక ఉద్దేశం.
ప్రపంచ సినిమాలో మన ఇండియన్ సినిమా ప్రభావాన్ని, సృజనాత్మకతను బలంగా చెప్పటమే ఈ ఈవెంట్ లక్ష్యం. భారతీయ సినిమాలో ఇది కొత్త శకాన్ని సూచిస్తుంది.