Yadha Yadha Savvadi lyrical song from Released from “Kanyakumari”
The lyrical song “Yadha Yadha Savvadi” from the upcoming movie Kanyakumari, starring Geeth Saini and Sree charan Rachakonda, has been released today. Directed and produced by Srujan Attada under the banner of Radical Pictures, Kanyakumari is set against a village backdrop and is gearing up for a grand theatrical release.
The film has completed all preparations, and this song release marks an exciting milestone for the project. The lyrics for “Yada Yada Savvadi.” were penned by Srujan Attada, with Anurag Kulkarni and Jayasri Pallem lending their beautiful voices to the track. The music, composed by Ravi Nidamarthi, beautifully complements the song’s vibe.
The teaser for Kanyakumari, which was released by actor Vijay Deverakonda, has already garnered a positive response. Additionally, the song “Kathilanti Pillave.” has also been well-received. The team will soon announce the official release date for the film.
Cast: Geeth Saini, Sree Charan Rachakonda, and others
Technical Team:
- Editing: Naresh Adupa
- Cinematography: Shiva Gajula, Haricharan K
- Music: Ravi Nidamarthi
- Sound Designer: Nagarjuna Tallapalli
- PRO: GSK Media
- Banner: Radical Pictures
- Co-Producers: Satish Reddy Chinta, Variniya Mamidi, Appala Naidu Attada, Siddharth A
- Written, Produced, and Directed by: Srujan Attada
గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటిస్తున్న “కన్యాకుమారి” సినిమా నుంచి ‘యద యద సవ్వడి..’ లిరికల్ సాంగ్ రిలీజ్
గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటిస్తున్న సినిమా “కన్యాకుమారి”. ఈ చిత్రాన్ని రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శక నిర్మాతగా సృజన్ అట్టాడ రూపొందిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “కన్యాకుమారి” సినిమా నుంచి ‘యద యద సవ్వడి..’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
‘యద యద సవ్వడి..’ సాంగ్ కు సృజన్ అట్టాడ లిరిక్స్ అందించగా..అనురాగ్ కులకర్ణి, జయశ్రీ పల్లెం పాడారు. రవి నిడమర్తి బ్యూటిఫుల్ గా ట్యూన్ చేశారు. ‘యద యద సవ్వడి, చేసెను సందడి, నువ్వు నన్ను తాకగా, రేగెను అలజడి, అట్ట అట్ట సూడకే ఎట్ట ఎట్ట ఆపనే, పొంగుతున్న ప్రేమనే.. పిల్లా’ అంటూ సాగుతుందీ పాట. “కన్యాకుమారి” సినిమా నుంచి ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘కత్తిలాంటి పిల్లవే..’ సాంగ్ కూడా మంచి ఆదరణ పొందింది. త్వరలోనే “కన్యాకుమారి” సినిమా రిలీజ్ డేట్ ను మూవీ టీమ్ అనౌన్స్ చేయనున్నారు.
నటీనటులు – గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ, తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటింగ్ – నరేష్ అడుప
సినిమాటోగ్రఫీ – శివ గాజుల, హరిచరణ్ కె
మ్యూజిక్ – రవి నిడమర్తి
సౌండ్ డిజైనర్ – నాగార్జున తాళ్లపల్లి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా
బ్యానర్ – రాడికల్ పిక్చర్స్
కో ప్రొడ్యూసర్స్ – సతీష్ రెడ్డి చింతా, వరీనియా మామిడి, అప్పల నాయుడు అట్టాడ, సిద్ధార్థ్.ఎ
రచన, ప్రొడ్యూసర్, డైరెక్టర్ – సృజన్ అట్టాడ