మోడ్రన్ గా వుండే నేటి ట్రెండ్ కు తగిన అమ్మాయిని – కావ్యథాపర్
SK30 Titled as Majaka – First Look Launched
People’s Star Sundeep Kishan is playing the most entertaining character in his landmark 30th movie being helmed by Dhamaka maker Thrinadha Rao Nakkina. The joint production venture of Ak Entertainments, Hasya Movies, and Zee Studios with Razesh Danda producing it and Balaji Gutta as the co-producer is progressing briskly with its shoot. The makers of this wholesome family entertainer kick-started the promotions by unveiling the title, first look poster, and also revealing the release time.
SK30 is titled Majaka, and the title alone promises a fun-filled experience. The first look poster showcases a vibrant festive atmosphere, with Sundeep Kishan resembling a true Sankranthi Bullodu. Dressed in a traditional pattu panche and shirt with shades on, Sundeep Kishan is seen sitting on a big chair with a huge tape recorder on his shoulder. His stylish watch and footwear enhance his look, while the surrounding flowers, fruits, and musical instruments add to the celebratory vibe. The delightful smile on his face brings an extra touch of charisma. Overall, the first look is truly colourful and offers a pleasant feel.
Rao Ramesh will be seen in a crucial role in the movie, and as announced by the makers, the movie is scheduled for Sankranthi release. In fact, Sankranthi is the perfect time for the release, given the movie is an explosive mass and family entertainer.
Writer Prasanna Kumar Bezawada who is known for his hilarious writing continues the association with the director Thrinadha Rao Nakkina and penned the story, screenplay, and dialogues for the movie.
Leon James provides the music and the makers will begin the musical promotions soon. Nizar Shafi handles the cinematography, while Brahma Kadali is the art director.
Cast: Sundeep Kishan, Rao Ramesh
Technical Crew:
Director: Thrinadha Rao Nakkina
Banners: Ak Entertainments, Hasya Movies, Zee Studios
Producer: Razesh Danda
Story, Screenplay, Dialogues: Prasanna Kumar Bezawada
Co-Producer: Balaji Gutta
Line producer: Kiran Popuri
Music: Leon James
DOP: Nizar Shafi
Art Director: Brahma Kadali
PRO: Vamsi-Shekar
Digital: Hashtag Media
సందీప్ కిషన్, త్రినాధ రావు నక్కిన, ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్, రాజేష్ దండా మాస్-ఫ్యామిలీ ఎంటర్టైనర్ #SK30 టైటిల్ ‘మజాకా’, ఫస్ట్ లుక్ లాంచ్, సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమాకి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తాసహ నిర్మాత. ఈ హెల్తీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, రిలీజ్ టైం రివిల్ చేయడం ద్వారా మేకర్స్ ప్రమోషన్లను ప్రారంభించారు.
SK30కి ‘మజాకా’ అనే టైటిల్ పెట్టారు, టైటిల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సందీప్ కిషన్ పర్ఫెక్ట్ సంక్రాంతి బుల్లోడుగా కనిపించారు. సంప్రదాయ పట్టు పంచె, చొక్కా ధరించి, తన భుజంపై పెద్ద టేప్ రికార్డర్‌తో కుర్చీపై కూర్చుని కనిపించారు. సంక్రాంతి పండగని తలపించిన ఈ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. కలర్ఫుల్గా వున్న ఫస్ట్ లుక్ ప్లజెంట్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది.
ఈ మూవీలో రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు, నిర్మాతలు అనౌన్స్ చేసినట్లు, ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సంక్రాంతి పర్ఫెక్ట్ సీజన్.
రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, దర్శకుడు త్రినాధరావు నక్కినతో అసోషియేషన్ ని కొనసాగిస్తూ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాశారు.
లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు, మేకర్స్ త్వరలో మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభిస్తారు. ఈ చిత్రానికి నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు: సందీప్ కిషన్, రావు రమేష్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
బ్యానర్లు: ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్
నిర్మాత: రాజేష్ దండా
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సహ నిర్మాత: బాలాజీ గుత్తా
లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ పోపూరి
సంగీతం: లియోన్ జేమ్స్
డీవోపీ: నిజార్ షఫీ
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హ్యాష్‌ట్యాగ్ మీడియా