మోడ్రన్ గా వుండే నేటి ట్రెండ్ కు తగిన అమ్మాయిని – కావ్యథాపర్
Shanmukha Set for Diwali Release
SAPBRO Productions is excited to announce that the much-anticipated film Shanmukha, starring Aadi Saikumar and Avika Gor, has officially entered the post-production phase and is gearing up for a grand release during the Diwali season. With its unique blend of devotional and thriller elements, Shanmukha promises to deliver a complete Family Entertainment. Directed and produced by Shanmugam Sappani & Tulasiram Sappani the film has been highly anticipated ever since its first look was unveiled earlier this year.
Shanmukha follows the thrilling journey of Investigation Officer, played by Aadi Saikumar, who embarks on a mysterious and adventurous quest to uncover ancient truths. The film’s suspenseful and spiritually-driven storyline is set to captivate audiences and introduce a new dimension to Indian cinema. One of the most exciting aspects of Shanmukha is the involvement of renowned music director Ravi Basrur, famous for his chart-topping work on KGF Chapter 1 & 2 and Salaar. For Shanmukha, Basrur has composed four highly anticipated songs that are expected to leave a lasting mark on the music industry. Known for his powerful and emotionally resonant scores, Basrur’s contribution adds an extra layer of excitement to the film.“We have very high expectations for the soundtrack. Ravi Basrur’s music will elevate the film to new heights. His compositions perfectly capture the essence of the story, blending devotional themes with thrilling sequences, Shanmukha is set to be a visual spectacle, with 40% of the film created using high-end CGI. With its post-production phase nearing completion, the film is slated for a Diwali release, setting the stage for a blockbuster holiday season. The team is working around the clock to deliver a film that will appeal to a wide audience, blending suspense, action, and spiritual themes in a way that resonates with both younger and older viewers.” said Shanmugam Sappani.
Diwali is the perfect time to release Shanmukha. It’s a film filled with excitement, spiritual depth, and family-friendly entertainment. We believe audiences will love it,” added Sappani.
దీపావళి విడుదలకు ముస్తాబవుతున్న డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ షణుఖ్మ!
తెలుగులో మంచి కంటెంట్‌తో వచ్చిన డివోషనల్ థ్రిల్లర్‌కు మంచి ఆదరణ వుంది. తెలుగులోనే కాకుండా ఆసక్తిని కలిగించే నేపథ్యంతో రూపొందే డివోషనల్ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ వుంటుంది. ఇప్పుడు ఆ జాబితాలో చేరడానికి రెడీ అవుతున్న మరో పాన్ ఇండియా సూపర్ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’. పవర్ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ కథానాయకుడు. అవికాగోర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్‌బ్రో ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించి ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్ ఈ పోస్టర్ అందరిలోనూ ఉత్కంఠను ఆసక్తిని రేపుతుంది. ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా ఆది నటిస్తున్న విషయం తెలిసిందే. పోస్టర్ చూసిన అందరిలోనూ పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. ఈ సందర్భంగా దర్శకుడు మట్లాడుతూ ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ ఇది. విజువల్ వండర్లా, అద్బుతమైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర హైలైట్‌గా వుంటుంది. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ దీపావళి సీజన్లో ఫ్యామిలీ చూడదగ్గ డివోషనల్ థ్రిల్లర్ ఇది. కేజీఎఫ్, సలార్ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన రవి బసూర్ ఈ చిత్రానికి స్టనింగ్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం అత్యున్నత సాంకేతిక నిపుణులతో నిర్మాణనంతర పనులు మొదలుకానున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఓ వండర్ఫుల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం ఆది కెరీర్లో మైలురాయిగా నిలిచిపోతుంది* అన్నారు.