
Guard streaming Successfully in Amazon Prime
అమెజాన్ ప్రైమ్ లో దూసుకు పోతున్న గార్డ్
విరాజ్ రెడ్డి, మీమీ లియోనార్డ్, శిల్ప బాలకృష్ణన్ ప్రధాన పాత్రధారులుగా జగ్గా పెద్ది దర్శకత్వంలో అనసూయ రెడ్డి తెరకెక్కించిన చిత్రం గార్డ్. ఫిబ్రవరి 28న ఈ చిత్రం అత్యధిక థియేటర్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.
కాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. హర్రర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో గార్డుగా పని చేసే హీరో ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఆ సందర్భంలో అతని ఎదుర్కొన్న పరిస్థితుల సమరమే ఈ చిత్రకథ. హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఈ మూవీలో చాలామంది నటించారు. షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం అమెజాన్ స్ట్రీమింగ్ లో ఉన్న ఈ చిత్రం త్వరలో మరో రెండు ఓటీటి లో ప్రసారం కానుంది