
Mynaa Movie Grandly Launched by Mythri Movie Makers and Sai Rajesh’s Mitti and Moon Films
The upcoming film “Mynaa” is being jointly produced by Tollywood’s leading production house Mythri Movie Makers and producer Sai Rajesh’s newly established banner, Mitti and Moon Films. Sai Rajesh is producing the film, which features Shivamani Patnamsetti, Geetha Mahavadi, Chanti Babu and Divya Jayaraj in the lead roles. Mahi Ippalapelli has provided the story and screenplay, while Chanti Babu is directing the film. Melody Brahma Mani Sharma is composing the music.
Mynaa was grandly launched today with traditional pooja ceremonies at Daiva Sannidhanam in Film Nagar, Hyderabad. The makers also unveiled the film’s first-look poster as part of the announcement. The poster presents two couples moving forward in their love journeys while overcoming the obstacles they encounter, creating curiosity about the film’s romantic premise.
Known for his distinctive approach to writing and producing love stories, Sai Rajesh is backing another exciting romantic entertainer with Mynaa. The film is expected to offer an engaging story centred on love and relationships. The regular shooting schedule is set to begin soon.
Cast: Shivamani Patnamsetti, Geetha Mahavadi, Chanti Babu, Divya Jayaraj and others.
Technical Team:
– Costume Designer: Devi Paruchuri
– Art Director: Vamsi Krishna Dasari
– Editor: Santhosh Naidu
– Director of Photography: Govinda Rao P.
– Lyricist: Suresh Banisetti
– Marketing: House Full Digital
– PRO: Suresh (SK Media)
– Executive Producer – Vishala Datla
– Banners: Mythri Movie Makers, Mitti and Moon Films
– Producer: Sai Rajesh
– Story & Screenplay: Mahi Ippalapelli
– Direction: Chanti Babu
మైత్రీ మూవీ మేకర్స్, సాయి రాజేష్ మిట్టి అండ్ మూన్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న “మైనా” మూవీ ఘనంగా ప్రారంభం
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ కొత్త నిర్మాణ సంస్థ మిట్టి అండ్ మూన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా “మైనా”. ఈ సినిమాకు సాయి రాజేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శివమణి పట్నంశెట్టి, గీత మహావడి, చంటి బాబు, దివ్య జయరాజ్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహి ఇప్పలపెల్లి కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, చంటి బాబు దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
“మైనా” సినిమా ఈ రోజు హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. తమ ప్రేమకు ఎదురైన ఆటంకాలను దాటుకుంటూ రెండు ప్రేమ జంటలు ముందుకు వెళ్తుండటం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూపించడం ఆసక్తి కలిగిస్తోంది. లవ్ స్టోరీస్ రాయడంలో, ప్రొడ్యూస్ చేయడంలో తన ప్రత్యేకత చూపించే సాయి రాజేష్ నిర్మాణంలో మరో క్రేజీ లవ్ స్టోరీగా “మైనా” సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది.
నటీనటులు – శివమణి పట్నంశెట్టి, గీత మహావడి, చంటి బాబు, దివ్య జయరాజ్, తదితరులు
టెక్నీషియన్స్
——————-
కాస్ట్యూమ్ డిజైనర్ – దేవి పరుచూరి
ఆర్ట్ డైరెక్టర్ – వంశీకృష్ణ దాసరి
ఎడిటర్ – సంతోష్ నాయుడు
డీవోపీ – గోవింద రావు.పి.
లిరిసిస్ట్ – సురేష్ బనిశెట్టి
మార్కెటింగ్ : హౌస్ ఫుల్ డిజిటల్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విశాల దాట్ల
బ్యానర్స్ – మైత్రీ మూవీ మేకర్స్, మిట్టి అండ్ మూన్ ఫిలింస్
ప్రొడ్యూసర్ – సాయి రాజేష్
కథ, స్క్రీన్ ప్లే – మహి ఇప్పలపెల్లి
డైరెక్షన్ – చంటి బాబు
