Birthday Poster of Actor Yogi Babu Released from Gurram Paapi

Birthday Poster of Actor Yogi Babu Released from Gurram Paapi Reddy
The upcoming film Gurram Paapi Reddy stars Naresh Agastya and Faria Abdullah in the lead roles. The film is being produced by Venu Saddi, Amar Bura, and Jayakanth (Bobby), under the presentation of Dr. Sandhya Goli. Directed by Murali Manohar, the film explores a unique concept in the genre of dark comedy – something never seen before on screen.
Gurram Paapi Reddy is gearing up for its theatrical release soon. Today, the makers unveiled a special poster from Gurram Paapi Reddy to extend birthday wishes to popular actor Yogi Babu. In the film, Yogi Babu plays a character named Udraju, and his performance is expected to be one of the highlights of the movie. The makers describe Gurram Paapi Reddy as a perfect dark comedy that stands out with its distinct characters and storytelling.
Set against the backdrop of Hyderabad city, the characters are designed in a stylish and contemporary manner, presenting a fresh and engaging narrative, says director Murali Manohar.
Cast:
Naresh Agastya, Faria Abdullah, Brahmanandam, Yogi Babu, Raj Kumar Kasireddy, Jeevan Kumar, Vamsidhar Kosigi, John Vijay, Motta Rajendran, and others.
Technical Crew:
Presenter: Dr. Sandhya Goli
PRO: GSK Media (Suresh – Sreenivas)
Producers: Venu Satti, Amar Bura, Jayakanth (Bobby)
Writer & Director: Murali Manohar
నరేష్ అగస్త్య “గుర్రం పాపిరెడ్డి” సినిమా నుంచి ప్రముఖ నటుడు యోగిబాబుకు బర్త్ డే విశెస్ తో పోస్టర్ రిలీజ్
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో “గుర్రం పాపిరెడ్డి” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ రోజు “గుర్రం పాపిరెడ్డి” సినిమా నుంచి ప్రముఖ నటుడు యోగిబాబుకు బర్త్ డే విశెస్ తో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో యోగిబాబు ఉడ్రాజు అనే పాత్రలో సందడి చేయబోతున్నారు. ఆయన పర్ ఫార్మెన్స్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. పర్పెక్ట్ డార్క్ కామెడీ మూవీగా “గుర్రం పాపిరెడ్డి” సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో డిఫరెంట్ గా డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ను హైదరాబాద్ సిటీ బ్యాక్ డ్రాప్ లో కాంటెంపరరీగా, స్టైలిష్ గా ప్రెజెంట్ చేస్తున్నారు దర్శకుడు మురళీ మనోహర్.
నటీనటులు – నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్, తదితరులు
టెక్నికల్ టీమ్
సమర్పణ – డా. సంధ్య గోలీ
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ శ్రీనివాస్)
నిర్మాతలు – వెను సద్ది , అమర్ బురా, జయకాంత్ (బాబీ)
రచన, దర్శకత్వం – మురళీ మనోహర్