Nadive…Lyrical Song from Rashmika Mandanna’s The Girlfriend to Release on

Beautiful Actress Nabha Natesh graces the cover of Elle India July edition
Leading magazine Elle India has featured the beautiful and talented South Indian actress Nabha Natesh on the cover of its July edition. The cover story highlights how Nabha has carved a special place for herself in South Indian cinema with her impressive performances and captivating screen presence. Being featured on Elle India’s cover is yet another prestigious recognition for the actress.
Interestingly, Nabha Natesh recently won the Outlook Style Icon of the Year award, further adding to her list of achievements.
On the work front, Nabha is currently busy with back-to-back Pan-India projects in Telugu. She is playing the female lead opposite Nikhil in Swayambhu, which is currently under regular shoot. She is also part of another Pan-India film titled Nagabandham. With these two projects, Nabha is once again grabbing everyone’s attention. A few more exciting projects are also in her lineup.
‘ఎలీ ఇండియా’ జూలై మేగజైన్ కవర్ పైజీపై బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్
ప్రముఖ మేగజైన్ ఎలీ ఇండియా తన జూలై ఎడిషన్ కవర్ పేజీపై బ్యూటిపుల్ టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ ను పబ్లిష్ చేసింది. తన పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో సౌత్ ఇండియన్ సినిమాలో నభా తనదైన ప్రత్యేకతను సంపాదించుకుందని ఎలీ ఇండియా మేగజైన్ కవర్ పేజీ స్టోరీలో పేర్కొంది. ఎలీ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై పబ్లిష్ కావడం నభా నటేష్ కు దక్కిన మరో గౌరవంగా భావించవచ్చు. ఇటీవలే నభా ‘స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’ గా ఔట్ లుక్ అవార్డ్ గెల్చుకోవడం విశేషం.
నభా లేటేస్ట్ గా తెలుగులో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ చేస్తోంది. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు మూవీలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. అలాగే నాగబంధం అనే పాన్ ఇండియా మూవీలోనూ నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో నభా నటేష్ మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.