Tuesday July 1, 2025

మహాశివుని చిత్రం చంద్రేశ్వర – జూన్ 27న గ్రాండ్‌గా విడుదల

జూన్ 27న మరో శివుని చిత్రం విడుదల కాబోతోంది. ‘కన్నప్ప’తో పాటు మహాశివుడి బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘చంద్రేశ్వర’.