A Heartfelt Promise – Chiranjeevi Prepares To Introduce Free Education

Akhil Raj Uddemari as Uday from Crazy Kalyanam – FL Unveiled
“Crazy Kalyanam” stars Naresh VK, Anupama Parameswaran, Tharun Bhascker, and Akhil Uddemari in lead roles. The film is being produced by passionate producer Boosam Jagan Mohan Reddy under the Arrow Cinemas banner as Production No. 2. It is directed by Badrappa Gajula.
On the occasion of the Ugadi festival today, the makers unveiled the first-look poster of Akhil Raj Uddemari’s character “Uday.” In the poster, Akhil Raj appears in traditional attire, joyfully dancing. Following the success of “Raju Weds Rambai,” Akhil Raj is confident that “Crazy Kalyanam” will bring him another super hit. The film promises to be a complete entertainer with an engaging story centered around a wedding. Shooting for “Crazy Kalyanam” took place in several rural areas of Telangana. The music is composed by Suresh Bobbili.
Cast:
Naresh VK, Anupama Parameswaran, Tharun Bhascker, Akhil Uddemari, and others
Technical Team:
Costume Designer – J. Gayathri Devi
Art Director – Sai Kadhir
Production Designer – Sripal Macharla
Executive Producer – Akhil Sai Srimurthy
Choreographer – Eeshwar Penti
Action – Dragon Prakash
Lyrics – Gorati Venkanna, Chaitanya Prasad, Kasarla Shyam
Editor – Sravan Katikaneni
DOP – Shyam Dupati
Music – Suresh Bobbili
Screenplay – Srinivasa Ravindra (MSR)
PRO – GSK Media (Suresh – Sreenivas)
Producer – Boosam Jagan Mohan Reddy
Story, Screenplay, Dialogues, Direction – Badrappa Gajula
ఉగాది శుభాకాంక్షలతో “క్రేజీ కల్యాణం” మూవీ నుంచి ఉదయ్ పాత్రలో హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “క్రేజీ కల్యాణం”. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు.
ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా “క్రేజీ కల్యాణం” మూవీ నుంచి యంగ్ హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి నటించిన ఉదయ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అఖిల్ రాజ్ ట్రెడిషనల్ వేర్ లో హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. “రాజు వెడ్స్ రాంబాయి” సక్సెస్ తర్వాత “క్రేజీ కల్యాణం” తనకు మరో సూపర్ హిట్ అందిస్తుందని అఖిల్ రాజ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగే చిత్రమిది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో “క్రేజీ కల్యాణం” సినిమా చిత్రీకరణ జరిపారు. సురేష్ బొబ్బిలి “క్రేజీ కల్యాణం” సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
నటీనటులు – నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి, తదితరులు
టెక్నికల్ టీమ్
——————————-
కాస్ట్యూమ్ డిజైనర్ – జె.గాయత్రి దేవి
ఆర్ట్ డైరెక్టర్ – సాయి కదిర
ప్రొడక్షన్ డిజైనర్ – శ్రీపాల్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అఖిల్ సాయి శ్రీమూర్తి
కొరియోగ్రాఫర్ – ఈశ్వర్ పెంటి
యాక్షన్ – డ్రాగన్ ప్రకాష్
లిరిక్స్ – గోరటి వెంకన్న, చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్
ఎడిటర్ – శ్రావణ్ కటికనేని
డీవోపీ – శ్యామ్ దూపాటి
మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి
స్క్రీన్ ప్లే – శ్రీనివాస రవీంద్ర (ఎంఎస్ఆర్)
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్ – బూసం జగన్ మెహన్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే , డైలాగ్స్, డైరెక్షన్ – బద్రప్ప గాజుల
