Upasana Kamineni Konidela and Ram Charan Announce Second Pregnancy, Couple

Chandini Chowdary Birthday Special Poster Released from Santhana Prapthirasthu
Young and talented actress Chandini Chowdary, known for her memorable performances in hit films like Colour Photo and Gaami, is all set to charm audiences once again in her upcoming movie Santhana Prapthirasthu. The film, described as a youthful family entertainer, features Chandini in the role of Kalyani Oruganti.
On the occasion of Chandini Chowdary’s birthday today, the makers released a special poster to convey their wishes. The poster, featuring Chandini beautifully dressed as a bride, has captured everyone’s attention with its graceful design.
The film stars Vikranth as the male lead and is being jointly produced by Madhura Sreedhar Reddy and Nirvi Hariprasad Reddy under the banners of Madhura Entertainment and Nirvi Arts. Directed by Sanjeev Reddy, the screenplay is written by Shaik Dawood G. Santhana Prapthirasthu is gearing up for a grand theatrical release on November 14.
Cast:
Vikranth, Chandini Chowdary, Vennela Kishore, Tharun Bhascker, Abhinav Gomatam, Muralidhar Goud, Harshavardhan, Bindu Chandramouli, Jeevan Kumar, Satya Krishna, Abhay Bethiganti, Kireeti, Anil Geela, Saddam and others.
Technical Crew:
Director – Sanjeev Reddy
Producers – Madhura Sreedhar Reddy, Nirvi Hariprasad Reddy
Story & Screenplay – Sanjeev Reddy, Shaik Dawood G
Music Director – Sunil Kashyap
Background Score – Ajay Arasada
Executive Producer – A. Madhusudhan Reddy
Cinematography – Mahi Reddy Pandugula
Dialogues – Kalyan Raghav
Choreography – Laxman Kalahasthi
Costume Designers – Ashwath Bhairi, K. Pratibha Reddy
Production Designer – Shivakumar Machha
Digital Promotions – Housefull Digital
Marketing & Promotions Consultant – Vishnu Komalla
Lyrical Composition – Right Click Studio
PRO – GSK Media (Suresh & Sreenivas)
యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సంతాన ప్రాప్తిరస్తు” మూవీ నుంచి యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ చాందినీ చౌదరి బర్త్ డే పోస్టర్ రిలీజ్, నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న సినిమా
కలర్ ఫొటో, గామి వంటి పలు హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ చాందినీ చౌదరి. ఆమె హీరోయిన్ గా నటిస్తున్న కొత్త మూవీ “సంతాన ప్రాప్తిరస్తు”. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కల్యాణి ఓరుగంటి అనే క్యారెక్టర్ లో చాందినీ ఆకట్టుకోనుంది. ఈరోజు చాందినీ చౌదరి పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విశెస్ చెబుతూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పెళ్లి కూతురిగా ముస్తాభైన చాందినీ స్టిల్ తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
విక్రాంత్ హీరోగా నటిస్తున్న “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
నటీనటులు – విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనీల్ గీల, సద్దాం తదితరులు
టెక్నికల్ టీమ్
డైరెక్టర్ – సంజీవ్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ – మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే – సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్ జి
మ్యూజిక్ డైరెక్టర్ – సునీల్ కశ్యప్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ – అజయ్ అరసాడ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎ మధుసూదన్ రెడ్డి
సినిమాటోగ్రఫీ -మహి రెడ్డి పండుగుల
డైలాగ్స్ – కల్యాణ్ రాఘవ్
కొరియోగ్రాఫర్ – లక్ష్మణ్ కాళహస్తి
కాస్ట్యూమ్ డిజైనర్స్ – అశ్వత్ భైరి, కె ప్రతిభ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ – శివకుమార్ మచ్చ
డిజిటల్ – హౌస్ ఫుల్ డిజిటల్
మార్కెటింగ్, ప్రమోషన్స్ కన్సల్టెంట్ – విష్ణు కోమల్ల
లిరికల్ కంపోజిషన్ – రైట్ క్లిక్ స్టూడియో
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)