
20th Century Studios Unveils Thrilling Final Trailer for Predator: Badlands
20th Century Studios has officially released the final trailer for the highly anticipated action-adventure film Predator: Badlands, offering a pulse-pounding look at director Dan Trachtenberg’s bold new vision for the iconic franchise. The trailer teases explosive set pieces, unexpected alliances, and Predator-versus-Predator battles unlike anything audiences have seen before.
Set in the future on ‘the most dangerous planet’, a young Predator (Schuster-Koloamatangi), outcast from his clan, finds an unlikely ally in Thia (Fanning), a half-destroyed android. Together, they embark on a treacherous journey in search of the ultimate adversary—testing their strength, loyalty, and survival against deadly new creatures and rival Predators.
Directed by Dan Trachtenberg, the film is based on characters created by Jim Thomas and Hohn Thomas. Produced by John Davis, Dan Trachtenberg, Marc Toberoff, Ben Rosenblatt, Brent O’Connor, the screenplay is written by Dan Trachtenberg and Patrick Aison.
_20th Century Studios releases Predator: Badlands in Indian theatres on 7th November in English, Hindi, Tamil, and Telugu_
ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ థ్రిల్లింగ్ ఫైనల్ ట్రైలర్ విడుదల – నవంబర్ 7న థియేటర్లలో
20th సెంచరీ స్టూడియోస్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ ఫైనల్ ట్రైలర్‌ను అధికారికంగా విడుదల చేసింది. డైరెక్టర్ డాన్ ట్రాచ్టెన్బర్గ్ ఈ ఐకానిక్ ఫ్రాంచైజీకి కొత్త బోల్డ్ విజన్‌ను అందిస్తున్నారు. ట్రైలర్లో ఎక్స్‌ప్లోసివ్ సెట్ పీసెస్, అనూహ్యమైన అలయన్సెస్, ప్రెడేటర్ వర్సెస్ ప్రెడేటర్ బ్యాటిల్స్ లాంటివి ప్రేక్షకులు ఇంతకు ముందు చూడని విధంగా టీజ్ చేస్తున్నాయి.
భవిష్యత్తులో ‘మోస్ట్ డేంజరస్ ప్లానెట్’ పై సెట్ చేయబడిన ఈ చిత్రంలో తన క్లాన్ నుంచి బహిష్కరించబడిన యంగ్ ప్రెడేటర్ (షుస్టర్-కోలోమాటంగి)కు, హాఫ్-డిస్ట్రాయ్డ్ ఆండ్రాయిడ్ థియా (ఫానింగ్)తో అనూహ్యమైన అలయన్స్ ఏర్పడుతుంది. వీరిద్దరూ కలిసి అల్టిమేట్ అడ్వర్సరీని వెతుకుతూ ప్రమాదకరమైన జర్నీకి బయలుదేరుతారు. డెడ్లీ న్యూ క్రీచర్స్, రైవల్ ప్రెడేటర్స్తో తమ బలం, లాయల్టీ, సర్వైవల్‌ను పరీక్షించుకుంటారు.
డాన్ ట్రాచ్టెన్బర్గ్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం, జిమ్ థామస్, జాన్ థామస్ సృష్టించిన క్యారెక్టర్ల ఆధారంగా తీర్చిదిద్దబడింది. జాన్ డేవిస్, డాన్ ట్రాచ్టెన్బర్గ్, మార్క్ టోబెరాఫ్, బెన్ రోజెన్‌బ్లాట్, బ్రెంట్ ఓ’కానర్ నిర్మాతలు. స్క్రీన్‌ప్లేను డాన్ ట్రాచ్టెన్బర్గ్ మరియు పాట్రిక్ ఐసన్ రచించారు.
20th సెంచరీ స్టూడియోస్ ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్‌ను నవంబర్ 7న ఇండియన్ థియేటర్లలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేస్తోంది.