ఘాటీ లో దేశిరాజు పాత్ర నాకోసమే రాశానని క్రిష్ గారు చెప్పడం చాలా

aha launches Telugu Indian Idol Season 4
aha, the 100% local OTT platform, has launched the grand Season 4 of Telugu Indian Idol, the biggest singing reality show in Telugu. After three successful seasons of introducing fresh talent to music lovers, the show is back with the promise of “Season of More” – more music, more fun, and more entertainment.
Carrying forward its global appeal, this season once again brings the theme “From Gully to Global”, giving singers from every corner a platform to showcase their talent on an international stage.
The judging panel continues with celebrated music director SS Thaman and popular singers Karthik and Geetha Madhuri. The much-loved host Sreeram Chandra returns, now joined by renowned singer Sameera Bharadwaj as the new co-host, adding extra spark to the show.
For Season 4, auditions were held not only across the Telugu states but also in the USA, attracting aspiring singers from diverse backgrounds. From these auditions, the most promising voices will move forward, and the journey will soon unveil the much-awaited Top 12 contestants.
The stage of Telugu Indian Idol has already proven to be a launchpad for stars. Season 1 winner Vagdevi and Sai Soujanya have lent their voices to popular films, while Season 3 winner Nazeer recently sang for the much-anticipated film OG. True to the tagline, “Stars are born on this stage”, aha continues to nurture and promote musical talent.
With its blend of high-energy performances, emotional journeys, and star-making opportunities, Telugu Indian Idol Season 4 is set to captivate audiences like never before.
సీజన్ 4 తో వచ్చేసిన ఆహా వారి తెలుగు ఇండియన్ ఐడల్!
తెలుగులో అతి పెద్ద సింగింగ్ షో ఆహా వారి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ప్రారంభమయ్యింది. గత మూడు సీజన్లగా సరికొత్త టాలెంట్ ను సంగీత ప్రియులకు, ప్రేక్షకులకు పరిచయం చేస్తు వస్తున్న ఈ టాలెంటెడ్ సింగింగ్ షో మరోసారి గల్లీ వాయిస్ ని గ్లోబల్ లెవెల్లో వినిపించడానికి సిద్ధమైంది. ప్రముఖ సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి జడ్జెస్ గా అలాగే శ్రీరామచంద్ర హోస్ట్ గా గత మూడు సీజన్లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి.
తాజాగా వస్తున్న సీజన్ 4 లో మోర్ ఫన్ ఇచ్చేందుకు ప్రముఖ గాయని సమీరా భరద్వాజ్ ను శ్రీరామ్ చంద్రకు కో హోస్ట్ గా తీసుకొచ్చారు. షోకు సంబంధించి టాలెంట్ హంట్ లో భాగంగా అమెరికా తో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిపిన ఆడిషన్స్ లో ఎందరో ఔత్సాహిక గాయకులను ఎంపిక చేశారు. తదపరి దశలో వారందరిలో నుంచి టాప్ 12 కంటెస్టెంట్స్ ను నిర్ణయిస్తారు. మొట్లమొదటి లాంఛ్ ఎపిసోడ్ గా ఈ అడిషన్స్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. తెలుగు ఇండియన్ ఐడల్ పోటీలో పాల్గొన్న ప్రతీ కంటెస్టెంట్ కు సినీరంగంలో అద్భుత అవకాశాలు లభిస్తున్నాయి. మొదటి సీజన్ విన్నర్ వాగ్దేవి మరియు సాయి సౌజన్య స్టార్ సినిమాల్లో పాటలు పాడుతున్నారు. గత సీజన్ విన్నర్ నజీర్ త్వరలో రాబోతున్న ప్రముఖ చిత్రం ఓజీలో పాటకు తన గాత్రాన్ని అందించాడు.
ప్రేక్షుకులకు వినోదాన్ని పంచుతూనే ప్రతిభ ప్రోత్సహించేందుకు ఈ తరహా రియాలటీ షోలను అందిస్తున్నట్టు ఆహా యాజమాన్యం తెలిపింది.