K-Ramp 3rd Single Tikkal Tikkal.. Released -Grand Theatrical Release on

Update about Silk Smitha biopic
సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ ని అనౌన్స్ చేసిన STRI సినిమాస్
లెజెండరీ యాక్ట్రెస్ సిల్క్ స్మిత పుట్టినరోజు సందర్భంగా STRI సినిమాస్ తన అప్ కమింగ్ ఫిల్మ్ “సిల్క్ స్మిత – క్వీన్ ఆఫ్ ద సౌత్”ని సరగ్వంగా అనౌన్స్ చేసింది.
ఈ అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి జయరామ్ శంకరన్ దర్శకత్వం వహిస్తున్నారు. SB. విజయ్ అమృతరాజ్ నిర్మించనున్న ఈ చిత్రం 2025 ప్రారంభంలో ప్రొడక్షన్ ని ప్రారంభించనుంది.
సిల్క్ స్మిత పుట్టినరోజు సందర్భంగా ఈ స్పెషల్ అనౌన్స్ మెంట్ కి గుర్తుగా మేకర్స్ ఒక ప్రత్యేకమైన వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోతో సిల్క్ స్మిత – సౌత్ క్వీన్ గురించి ప్రేక్షకులకు ఒక గ్లింప్స్ అందించారు.