ప్రేమంటే కి సూపర్ హిట్ రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్యూ వెరీ మచ్

The first song Rebel Saab from The Raja Saab will Release on Nov 23rd
The much-anticipated film The Raja Saab, featuring Rebel Star Prabhas, talented director Maruthi, and the prestigious production house People Media Factory, has dropped its first song update. The makers announced that the first song Rebel Saab will be released on the 23rd of this month. In the announcement poster, Prabhas appears stylish with a vintage look. Music sensation Thaman has composed some exciting tracks for the movie.
To double the festive spirit of Sankranti, The Raja Saab is set for a worldwide grand theatrical release on January 9. Director Maruthi is crafting Raja Saab as a horror-comedy that aims to become an evergreen entertainer. Producer TG Vishwa Prasad is backing the project with uncompromised, high-quality production values. The recently released trailer received a huge response. Malavika Mohanan, Nidhhi Agerwal, and Riddhi Kumar play the female leads in the film. The movie has generated strong curiosity not only among audiences but also within trade circles. Viewers from all segments are eagerly waiting to watch The Raja Saab on the first day, first show.
Cast – Prabhas, Nidhhi Agerwal, Malavika Mohanan, Riddhi Kumar, Sanjay Dutt, and others
Technical Crew
Editing – Kotagiri Venkateswara Rao
Cinematography – Karthik Palani
Music – Thaman
Fight Masters – Ram-Laxman, King Solomon
Production Designer – Rajeevan
Creative Producer – SKN
Executive Producer – TG Krithi Prasad
PRO – GSK Media (Suresh & Sreenivas), Vamsi Kaka
Producer – TG Vishwa Prasad
Story & Direction – Maruthi
ఈ నెల 23న రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్, జనవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ.
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ పాటను ఈ నెల 23న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. “రాజా సాబ్” ఫస్ట్ సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ప్రభాస్ స్టైలిష్ గా, వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమా కోసం క్రేజీ సాంగ్స్ కంపోజ్ చేశారు.
సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న “రాజా సాబ్” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా “రాజా సాబ్” ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఇటీవల రిలీజ్ చేసిన “రాజా సాబ్” ట్రైలర్ హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రాజా సాబ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు రాజా సాబ్ ను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు వెయిట్ చేస్తున్నారు.
నటీనటులు – ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్, తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ – కార్తీక్ పళని
మ్యూజిక్ – తమన్
ఫైట్ మాస్టర్ – రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కేఎన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – టీజీ కృతి ప్రసాద్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్- శ్రీనివాస్), వంశీ కాకా
ప్రొడ్యూసర్ – టీజీ విశ్వప్రసాద్
రచన, దర్శకత్వం – మారుతి
