Hero Madhavan Launched “Fear” Trailer – Movie Releasing on December 14th
Heroine Vedhika stars in the lead role of the suspense thriller “Fear,” is produced by Dr. Vanki Penchalayya and AR Abhi under the banner of Dattatreya Media, with Sujatha Reddy serving as co-producer. Directed by Dr. Haritha Gogineni, “Fear” promises an intriguing story filled with suspense. Arvind Krishna will also be seen in a special role. Before its release, “Fear” made waves by winning over 70 awards at various prestigious international film festivals, setting a new record. The film releasing worldwide on December 14th.
Today, Hero Madhavan released the trailer of the movie on social media. Madhavan expressed his excitement about the trailer, sharing that it thrilled him and extended his best wishes to the “Fear” team.
The “Fear” trailer has impressed everyone with its suspenseful thriller elements. Vedhika has delivered an excellent performance as Sindhu. The mystery surrounding the evil thing, which has been chasing Sindhu since childhood and the reasons behind his attempts to scare her make the trailer even more intriguing. At the end of the trailer, the heroine is revealed to be in a dual role. The BGM by Anup Rubens and the visuals by I. Andrew are top notch.
Director Dr. Haritha Gogineni brilliantly brings out the best in every actor, and her vision is incredible. Haritha is confident about this fresh and gripping suspense thriller. The trailer has created a buzz, setting the stage for a fresh and thrilling suspense experience. The film, which is based on true story will have grand release on December 14th.
Cast: Vedhika, Arvind Krishna, JP (Jayaprakash), Pavitra Lokesh, Anish Kuruvilla, Sayaji Shinde, Satya Krishna, Sahithi Dasari, Shani, and others.
Producer: Dr. Vanki Penchalayya & AR Abhi
Co-Producer: Sujatha Reddy
Writer – Editor – Direction: Dr. Haritha Gogineni
Technical Team:
- Music: Anup Rubens
- Cinematography: I. Andrew
- Lyrics: Krishnakanth
- Choreography: Vishal
- PRO: GSK Media (Suresh – Sreenivas)
- Digital Media: House Full, Mayabazar
హీరో మాధవన్ చేతుల మీదుగా వేదిక సస్పెన్స్ థ్రిల్లర్ “ఫియర్” ట్రైలర్ రిలీజ్, ఈనెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “ఫియర్”. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు.- “ఫియర్” సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు “ఫియర్” మూవీ ట్రైలర్ ను హీరో మాధవన్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. “ఫియర్” ట్రైలర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉందన్న మాధవన్..ట్రైలర్ థ్రిల్ చేసిందని చెప్పారు. “ఫియర్” టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించారు.
“ఫియర్” ట్రైలర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆద్యంతం ఆకట్టుకుంది. సింధు పాత్రలో వేదిక అద్భుతమైన పర్ ఫార్మెన్స్ చేసింది. సింధును బాల్యం నుంచి వెంటాడుతున్న బూచోడు ఎవరు, ఆమెను ఎందుకు భయపెడుతున్నాడు అనేది ట్రైలర్ లో ఆసక్తి కలిగించింది. ట్రైలర్ చివరలో నాయికను ద్విపాత్రాభినయంలో చూపించడం థ్రిల్ చేసింది. అనూప్ రూబెన్స్ అందించిన బీజీఎం, ఐ ఆండ్రూ విజువల్స్ టాప్ క్వాలిటీతో ఉన్నాయి. సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చూడబోతున్న ఫీలింగ్ “ఫియర్” ట్రైలర్ క్రియేట్ చేస్తోంది.
నటీనటులు – వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు
టెక్నికల్ టీమ్
మ్యూజిక్ – అనూప్ రూబెన్స్,
సినిమాటోగ్రఫీ – ఐ ఆండ్రూ
లిరిక్స్ – కృష్ణ కాంత్
కొరియోగ్రఫీ – విశాల్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)
డిజిటల్ మీడియా – హౌస్ ఫుల్, మాయాబజార్
నిర్మాత – డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి
కో ప్రొడ్యూసర్ – సుజాత రెడ్డి
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – డా. హరిత గోగినేని