దేవకీ నందన వాసుదేవ లొ డివైన్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు అదిరిపోతాయి –
Ghatikachalam Delivers Every Essential Emotion – Cult Producer SKN
The movie “Ghatikachalam,” starring Nikhil Devadula, is produced by M.C. Raju under the Oasis Entertainment banner, with the story provided by Raju himself. Directed by Amar Kamepalli, “Ghatikachalam” is shaping up to be an intense suspense thriller, soon set to hit theaters. Successful producer SKN and star director Maruthi recently announced they would be releasing the film worldwide. Today, makers launched the teaser in a grand launch event.
During the event, writer Srinivas expressed gratitude to the media for their support, stating, “I’m thrilled that director Maruthi and producer SKN are involved in the release. This film has a strong story and will surely resonate with audiences. We hope everyone supports our movie.”
Actor Rangadam shared his experience, saying, “Initially, I thought I was being cast for a small role, but my character turned out to be wonderful. Thanks to Maruthi Garu and SKN Garu, our film has become a major project.”
Director Mallikarjun remarked, “Ghatikachalam is a content-driven film. Amar is a friend, and I felt great when he shared the story with me. He has executed it beautifully. When I learned that Maruthi Garu and SKN Garu were releasing it, I was overjoyed.”
Artist Devi added, “I’m grateful for the opportunity to work with Oasis Entertainment. Regardless of a film’s size, good content is what matters. Even though it’s a horror movie, it’s designed to be enjoyable for both kids and adults.”
Heroine Arvika Gupta thanked the audience for their support, saying, “I may not be fluent in Telugu, but I believe ‘Ghatikachalam’ will impress you all.”
ETV Prabhakar, who plays the father in the film, shared, “I am excited about my role, which I’ve been looking forward to. The emotional bond between father and son has been beautifully portrayed. With SKN and Maruthi involved, it’s clear that this film has excellent content. I believe Nikhil will achieve great success with this movie.”
Director Amar Kamepalli shared that the concept for “Ghatikachalam” came from his friend Raju, who is currently in the U.S. Raju recounted some incidents that occurred in a house belonging to someone they knew, which intrigued Amar. The film follows a 19-year-old medical student, and Raju suggested they create the movie together. Thus, “Ghatikachalam” was born. This is a unique concept inspired by real events.
Amar expressed his gratitude to Raju and mentioned how he managed to find skilled technicians within their budget, assembling a strong team. “I wasn’t sure what to do after making this film,” he admitted. “I showed the trailer to Maruti, who liked it and asked to see the movie. He also enjoyed it and suggested some minor changes. SKN also liked it and recommended crucial modifications. I made the adjustments they suggested, and now the film is in post-production. I’m indebted to SKN and Maruthi for supporting our movie.”
Writer Darling Swamy, a longtime friend of Amar’s, said, “After seeing the trailer for ‘Ghatikachalam,’ Maruti decided to give Amar a chance to direct. Following a screening, SKN and Maruthi came forward to support its release. I hope this film becomes a hit and brings recognition to both Amar and Nikhil.”
Hero Nikhil Devadula commented, “I believe my performance reflects the intense narrative Amar has crafted. The story revolves around a teenage boy and his father, filled with many twists that will captivate the audience. I’m grateful to SKN and Maruthi for their support; bringing quality content to audiences is increasingly challenging, and they stepped up during this crucial time. With 15 years of experience and 60 to 70 films under my belt, I hope ‘Ghatikachalam’ is a significant success.”
Producer and distributor Dheeraj Mogilineni remarked, “You can’t predict what will happen while watching ‘Ghatikachalam.’ It surpasses your imagination. As I participate in this event, I still recall scenes from the film. I’m excited that Maruthi and SKN are releasing such a remarkable movie.”
Producer SKN noted that Maruthi was busy with another project and couldn’t attend the event. “Small films are crucial in the industry; they feed theaters. However, they often lack proper promotion and reach. Maruthi, Dheeraj, and I felt it was essential to support such films. After watching ‘Ghatikachalam,’ I was impressed by its technical quality, which exceeded its budget. Director Amar has crafted this film with the experience of a seasoned director. I love horror movies, and this film delivers all the emotions one expects from the genre. Nikhil’s performance is bound to impress. My advice to him is to immerse himself fully in every character he portrays. We’ll announce the release date of ‘Ghatikachalam’ soon, and we’re also working on a Hindi version of ‘Baby’ along with other projects.”
Cast:
- Nikhil Devada
- ETV Prabhakar
- Arvika Gupta
- Jogi Naidu
- Sanjay Roy Chura
- Durga Devi
Technical Team: - Costume Design: Anjali
- Editing: Srinivas Bynaboina
- Cinematography: SS Manoj
- Music: Flavio Cuccurullo
- Production Design: Anil Pogaru
- Sound Design: Sai Maninder Reddy
- Executive Producer: Vijay Kumar
- Digital Promotion: House Full
- PRO: GSK Media (Suresh – Sreenivas)
- Written by: Srinivas Malkar
- Banner: Oasis Entertainment
- Story and Producer: M.C. Raju
- Screenplay and Direction: Amar Kamepalli
హారర్ మూవీ ఇవ్వాల్సిన ప్రతి అనుభూతిని “ఘటికాచలం” సినిమా ఇస్తుంది – టీజర్ లాంఛ్ ఈవెంట్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్
నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న సినిమా “ఘటికాచలం”. ఈ చిత్రానికి కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ ఎం.సి.రాజు. “ఘటికాచలం” చిత్రాన్ని ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు దర్శకుడు అమర్ కామెపల్లి. త్వరలోనే “ఘటికాచలం” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. “ఘటికాచలం” సినిమాను వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేెఎన్, స్టార్ డైరెక్టర్ మారుతి. ఈరోజు “ఘటికాచలం” సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
రైటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ – మా ఘటికాచలం సినిమాను సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి థ్యాంక్స్. రాజా సాబ్ డైరెక్టర్ మారుతి గారు, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ గారు రిలీజ్ చేస్తుండటం హ్యాపీగా ఉంది. కంటెంట్ ఉన్న చిత్రమిది. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. మామూవీని మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు రంగదామ్ మాట్లాడుతూ – ఈ సినిమాలో చిన్న రోల్ కు పిలిచారని అనుకున్నా. కానీ అది అద్భుతమైన క్యారెక్టర్. మారుతి గారు ఎస్కేఎన్ గారు రిలీజ్ చేస్తుండంతో మా సినిమా పెద్ద మూవీ అయ్యింది. అన్నారు.
డైరెక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ – ఘటికాచలం కంటెంట్ బేస్డ్ మూవీ. అమర్ నా ఫ్రెండ్. ఈ కథ నాకు చెప్పినప్పుడు చాలా బాగుంది అనిపించింది. కథను చాలా బాగా తెరకెక్కించాడు. డైరెక్టర్ అమర్ అనుకున్నది రూపొందించాడు. రిలీజ్ ఎలా చేస్తారని అనుకున్నప్పుడు మారుతి గారు ఎస్కేఎన్ గారు రిలీజ్ చేస్తున్నారని అమర్ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అన్నారు.
ఆర్టిస్ట్ దేవి మాట్లాడుతూ – ఓయాసిస్ ఎంటర్ టైన్ మెంట్స్ లో ఈ సినిమా చేయడం హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అమర్ గారికి థ్యాంక్స్. మూవీ చిన్నదా పెద్దదా అని కాదు కంటెంట్ బాగుంటుంది. హారర్ మూవీ అయినా పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
హీరోయిన్ ఆర్వికా గుప్తా మాట్లాడుతూ – మా టీమ్ కు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. నాకు తెలుగు ఎక్కువగా రాదు. ఘటికాచలం సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.
ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ – ఘటికాచలం సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేశాను. నేను ఎదురుచూస్తున్న ఒక మంచి క్యారెక్టర్ నాకు ఈ సినిమాలో దొరికింది. ఫాదర్ సన్ మధ్య ఎమోషన్ చాలా బాగా వర్కవుట్ అయ్యింది. ఇది జరిగిన సంఘటనల నేపథ్యంతో తెరకెక్కించారు. ఫుల్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ. ఎస్కేఎన్, మారుతి గారు మూవీ తీసుకున్నారంటేనే ఈ మూవీలో ఎంతమంచి కంటెంట్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నిఖిల్ ఈ సినిమాతో పెద్ద స్థాయికి వెళ్తారు. అన్నారు.
డైరెక్టర్ అమర్ కామెపల్లి మాట్లాడుతూ – ఈ సినిమా కాన్సెప్ట్ ను యూఎస్ లో ఉండే నా ఫ్రెండ్ రాజు చెప్పాడు. వాళ్లకు తెలిసిన వారి ఇంట్లో జరిగే కొన్ని ఘటనలు చెప్పాడు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. 19 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ లైఫ్ లో జరిగిన కథ ఇది. రాజు మనమే ఈ మూవీ చేద్దామని చెప్పారు. అలా ఘటికాచలం సినిమా మొదలైంది. నా ఫ్రెండ్ రాజుకు థ్యాంక్స్ చెబుతున్నా. మంచి టెక్నీషియన్స్ మనకు కావాల్సిన బడ్జెట్ లో ఎవరు దొరుకుతారని చూశాను. మంచి టీమ్ దొరికారు. ఇలాంటి సినిమా చేశాక ఏం చేయాలో అర్థం కాలేదు. మారుతి గారికి ట్రైలర్ చూపించాను. ఆయనకు నచ్చి మూవీ చూపించు అన్నారు. చూపించాను. మారుతిగారికిమూవీ నచ్చింది. చిన్న చిన్న మార్పుులు చెప్పారు. ఎస్కేఎన్ గారు చూశారు. ఆయనకూ నచ్చింది. క్రూషియల్ చేంజెస్ మారుతి గారు ఎస్కేఎన్ గారు చెప్పారు. వారు చెప్పిన మార్పులు చేశాను. మూవీని టేకప్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మా మూవీని రిలీజ్ చేస్తున్న ఎస్కేఎన్, మారుతి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. మా మూవీ టీజర్, ట్రైలర్ నచ్చితేనే మూవీ చూడండి. అన్నారు.
రైటర్ డార్లింగ్ స్వామి మాట్లాడుతూ – డైరెక్టర్ అమర్ నాకు 20 ఏళ్లుగా మిత్రుడు. ఘటికాచలం సినిమా ట్రైలర్ మారుతి గారు చూసి అమర్ గారికి సినిమా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తా అన్నారు. ఈమూవీ చూశాక సినిమా రిలీజ్ చేసేందుకు ఎస్కేఎన్, మారుతి గారు రిలీజ్ చేస్తామని ముందుుకు వచ్చారు. ఈ సినిమా హిట్ అయ్యి అమర్ , నిఖిల్ కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో నిఖిల్ దేవాదుల మాట్లాడుతూ – అమర్ గారు ఎంత ఇంటెన్స్ గా స్టోరీ నెరేట్ చేశారో దాన్ని నా పర్ ఫార్మెన్స్ లో చూపించానని అనుకుంటున్నాను. ఘటికాచలం సినిమా ఒక టీనేజ్ అబ్బాయి, వాళ్ల అబ్బాయి మధ్య జరుగుతుంది. కథలో ఎన్నో ట్విస్ట్ లు, టర్న్స్ ఉంటాయి. అవన్నీ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఎస్కేఎన్,మారుతి గారికి చాలా థ్యాంక్స్ చెబుతున్నాం. క్వాలిటీ కంటెంట్ ను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడమే పెద్ద పని అయ్యింది. అలాంటి టైమ్ లో ఎస్కేఎన్, మారుతి గారు ముందుకొచ్చారు. నేను 15 ఏళ్లుగా నటిస్తున్నాను. 60 నుంచి 70 మూవీస్ చేశాను. ఘటికాచలం సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – ఘటికాచలం సినిమా చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందో ఎక్స్ పెక్ట్ చేయలేరు. మీ ఊహకతీతంగా సినిమా ఉంటుంది. నేను ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు ఘటికాచలం సినిమా సీన్స్ గుర్తుకొస్తున్నాయి. చాలా మంచి మూవీని మా మారుతి గారు, ఎస్కేఎన్ గారు రిలీజ్ చేస్తుండటం హ్యాపీగా ఉంది. అన్నారు.
నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ – మారుతి గారు రాజా సాబ్ సినిమా షూటింంగ్ లో బిజీగా ఉండి రాలేకపోయారు. చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలే కీలకం. థియేటర్స్ ఫీడింగ్ అయ్యేదే చిన్న చిత్రాలతో. చిన్న చిత్రాలు ప్రమోషన్ లేక, ప్రాపర్ రిలీజ్ లేక ప్రేక్షకులకు రీచ్ కావడం లేదు. అలాంటి చిన్న చిత్రాలకు సపోర్ట్ చేయాలని మారుతి గారు, నేను, ధీరజ్ ఇలా మేమంతా అనుకున్నాం. ఈ క్రమంలో ఘటికాచలం సినిమా చూశాం. సినిమా చూస్తున్నంతసేపూ ఎంత బడ్జెట్ పెట్టి చేశారు అనేదాని కంటే టెక్నికల్ గా ఉన్న క్వాలిటీ బాగా ఆకట్టుకుంది. డైరెక్టర్ అమర్ గారు ఒక పది సినిమాలు చేసినంత ఎక్సీపిరియన్స్ ఉన్న డైరెక్టర్ లా మూవీ రూపొందించారు. నాకు హారర్ మూవీస్ చాలా ఇష్టం. భయపడినా ఇష్టపడుతూ హరర్ మూవీస్ చూస్తుంటా. మ్యూజిక్ డైరెక్టర్ సూపర్బ్ గా మ్యూజిక్ ఇచ్చారు. హారర్ మూవీ ఇవ్వాల్సిన ప్రతి అనుభూతిని ఘటికాచలం సినిమా ఇస్తుంది. నిఖిల్ నటన మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. అతనికి నేనిచ్చే సలహా ఏంటంటే ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేయమని, హీరోగా వస్తే హీరోగా, క్యారెక్టర్ వస్తే క్యారెక్టర్ లో నటించు. ఘటికాచలం సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తాం. మా బేబీ సినిమా హందీ వెర్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇతర ప్రాజెక్ట్స్ పనులు కూడా స్పీడ్ గా జరుగుతున్నాయి. అన్నారు.
నటీనటులు – నిఖిల్ దేవాదుల, ఈటీవీ ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి, తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైన్ – అంజలి
ఎడిటింగ్ – శ్రీనివాస్ బైనబోయిన
సినిమాటోగ్రఫీ – ఎస్ఎస్ మనోజ్
మ్యూజిక్ – ఫ్లేవియో కుకురోలొ
ప్రొడక్షన్ డిజైన్ – అనిల్ పొగరు
సౌండ్ డిజైన్ – సాయి మనిందర్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విజయ్ కుమార్
డిజిటల్ ప్రమోషన్ – హౌస్ ఫుల్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)
రచన – శ్రీనివాస్ మల్కార్
బ్యానర్ – ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్
స్టోరీ, నిర్మాత – ఎం.సి.రాజు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం – అమర్ కామెపల్లి