వాసు క్యారెక్టర్ తో ఆడియన్స్ డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు – హీరో
Ee Jagame Vidhiga Song Released from ‘Rahasyam Idam Jagath’
The film Rahasyam Idam Jagath, which has been drawing everyone’s attention with its promotional content, recently released a lyrical song titled Ee Jagame Vidhiga. This movie, which blends science fiction and mythological thrillers, appears to offer numerous intriguing elements aimed at captivating modern-day audiences, as suggested by the promotional material. The film delves into ancient Indian epics, mythology, and concepts like the Sri Chakra, aiming to provide viewers with a novel experience.
Rahasyam Idam Jagath is scheduled for release on November 8. The movie features Rakesh Galebi, Sravanthi Patipati, Manasa Veena, and Bhargav Gopinatham in lead roles. It is being produced under the banner of Single Cell Universe Production, with Komal R. Bharadwaj as the director and Padma and Hiranya Ravinuthala as the producers. The teaser for the film was recently launched in Dallas, USA, and has received a positive response from the audience.
The makers have now released the song Ee Jagame Vidhiga, composed by Ghani, and sung by Harika Narayan and Ghani. The lyrics were penned by Ramesh Kumar Vakkacharla. The song has quickly gained attention due to its appealing visuals, catchy lyrics, and captivating tune.
In a statement about the film, the producer highlighted how it merges science fiction with mythological elements, designed to resonate with today’s audiences. The recently released promotional content, including the teaser and the release date announcement, has garnered an unexpected and enthusiastic response. The film’s focus on themes like Sri Chakra and Sri Yantra has sparked curiosity among viewers. The team is confident that Rahasya Idam Jagath will provide audiences with a unique cinematic experience, combining fascinating elements with stunning visuals. The film is set to surprise everyone upon its release on November 8.
Cast: Rakesh Galebhe, Sravanthi Prattipati, Masasa Veena, Bhargav Gopinatham, Kartheek Kandala, Shiva Kumar Juturi, Adi Naidu, Abel Cosentino, Tom Avila, Laasya Ravinuthula and others.
Crew:
Written & Directed by Komal R Bharadwaj
Director of Photography: Taylor Bluemel
Music: Gyaani
Editor: Chota K Prasad
Writer: RaviTeja Nitta
Direction Team: Varun Veginati, RaviTeja Nitta, Bhargav Gopinatham, Navya Deepika Bhattula, Ashish Chaitanya, Aneesha Krothapalli
Banner: Singlecell Universe Production
Producers: Padma Ravinuthula, Hiranya Ravinuthula
Production Designer: Jeffery Stillwell
Cinematography Team: Taylor Stump, Michael Weiss, Damian Byington, Jesse Burrill, Nick Grill, , Patrick Blevins, Logan Reynolds.
Hair & Make-up: Erin Lyon, Trysta Kelley, Elen Mkrtchyan
Sound Recording: Nicholas Decker, Troy Micheau
Costume Designer: Anuradha Sagi
VFX Company/Supervisor: Hue Pictures/Hemanth Vundemodalu
Animation Creative Producer: D Square Entertainment studios/Vijay Sagar Annarapu
Label: Divo Music
‘రహస్యం ఇదం జగత్’ నుంచి ఈ జగమే విధిగా అనే లిరికల్ సాంగ్ విడుదల
ఇటీవల తమ ప్రమోషన్ కంటెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం రహస్యం ఇదం జగత్. సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలాజికల్ థ్రిల్లర్స్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నేటి తరం ప్రేక్షకులను అలరించే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వున్నాయని ఈ చిత్రం ప్రమోషన్ కంటెంట్ చూస్తే అర్థమవుతోంది. మన పురాణాలు, ఇతిహాసాల గురించి… శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించడానికి రాబోతున్న చిత్రం రహస్యం ఇదం జగత్. నవంబరు 8న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సింగిల్ సెల్ యూనివర్శ్ ప్రొడక్షన్ పతాకంపై కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను అమెరికాలోని డల్లాస్‌లో విడుదల చేశారు. ఆ టీజర్‌కు అందరి నుంచి మంచి స్పందన వస్తోంది.
తాజాగా ఈ చిత్రం నుంచి ఈ జగమే విధిగా అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. గ్యాని సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటను హారిక నారాయణ్ అండ్ గ్యానీ ఆలపించారు. రమేష్ కుమార్ వక్కచర్ల సాహిత్యం అందించారు. చూడగానే ఆకట్టుకునే విజువల్స్‌తో, క్యాచీ లిరిక్స్, ట్యూన్‌తో అందర్ని ఈ పాట అలరిస్తోంది. నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ సైన్స్ ఫిక్షన్‌కు మైథాలాజికల్ అంశాలు జోడించి నేటి తరం ప్రేక్షకులను మెప్పు పొందే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ప్రమోషన్ల్ కంటెంట్ డేట్ అనౌన్స్మెంట్ గ్లింప్స్‌కు, టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా మన శ్రీచక్రం, శ్రీ యంత్రం, మన చారిత్రాత్మక చరిత్ర గురించి చెబుతున్న పాయింట్ ఈ చిత్రం పట్ల అందరిలోనూ ఆసక్తిని పెంచింది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఆడియన్స్ ఇంట్రెస్ట్ కలిగించే అంశాలతో పాటు స్టనింగ్ వుండే విజువల్స్ కూడా ఈ చిత్రంలో వుంటాయి. తప్పకుండా ఈ చిత్రం అందర్ని సర్ఫ్రైజ్ చేస్తుంది. నవంబరు 8న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు.
తారాగణం: రాకేష్ గలేభే, స్రవంతి ప్రత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ కందాల, శివ కుమార్ జూటూరి, ఆది నాయుడు, ఏబెల్ కోసెంటినో, టామ్ అవిలా, లాస్య రవినూతుల.
కోమల్ ఆర్ భరద్వాజ్: రచన & దర్శకత్వం
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: టేలర్ బ్లూమెల్
సంగీతం: గ్యాని
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
రచయిత: రవితేజ నిట్ట
డైరెక్షన్ టీమ్: వరుణ్ వేగినాటి, రవితేజ నిట్టా, భార్గవ్ గోపీనాథం, నవ్య దీపికా భత్తుల, ఆశిష్ చైతన్య, అనీషా క్రోతపల్లి
బ్యానర్: సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్
నిర్మాతలు: పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల
ప్రొడక్షన్ డిజైనర్: జెఫ్రీ స్టిల్వెల్
సినిమాటోగ్రఫీ బృందం: టేలర్ స్టంప్, మైఖేల్ వీస్, డామియన్ బైంగ్టన్, జెస్సీ బర్రిల్, నిక్ గ్రిల్, , పాట్రిక్ బ్లెవిన్స్, లోగాన్ రేనాల్డ్స్.
హెయిర్ & మేకప్: ఎరిన్ లియోన్, ట్రిస్టా కెల్లీ, ఎలెన్ మక్ర్ట్చ్యాన్
సౌండ్ రికార్డింగ్: నికోలస్ డెకర్, ట్రాయ్ మిచెయు
కాస్ట్యూమ్ డిజైనర్: అనురాధ సాగి
VFX కంపెనీ/సూపర్వైజర్: హ్యూ పిక్చర్స్/హేమంత్ వుండేమొదలు
యానిమేషన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్: డి స్క్వేర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్/విజయ్ సాగర్ అన్నారపు
లేబుల్: డివో మ్యూజిక్
పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు