Mega Power Star Ram Charan’s Peddi Releasing Worldwide In June

Atu Friend Itu Lover Trailer Launched
The film “Atu Friend Itu Lover”, directed by Nazim S under the banner of Prince Film Productions and presented by Fashion Hunt, is introducing Prince and Sanchi Kashyap as a fresh on-screen pair. The trailer of this different-concept movie was launched on Tuesday. At the event..
Prince said:
“We all worked very hard on Atu Friend Itu Lover. With everyone’s support, we were able to complete the film. The director has presented the movie wonderfully. This film will definitely impress everyone. I thank each and every person who supported us. Telugu audiences always encourage good films. I am happy to have acted alongside Sanchi. I hope everyone continues to support our movie.”
Sanchi Kashyap said:
“I thank everyone who gave me the opportunity in Atu Friend Itu Lover. I’m very happy to be part of this film. We all worked very hard for it. Thanks to everyone who attended our trailer launch event.”
Director Nazim S said:
“We all came together and made Atu Friend Itu Lover really well. Prince and Sanchi supported us a lot. Even though I am a new director, they stood by me like a backbone in every aspect. Thanks to everyone who worked on this film. I will share more during the success meet.”
Music Director Praneeth said:
“I’m happy to have composed music for Atu Friend Itu Lover. It’s a different story, and the film will surely impress everyone.”
Cinematographer Ramu Royal said:
“Thanks to the director and producers for giving me this opportunity in Atu Friend Itu Lover. Thanks to all the artists and the technical team who supported me.”
Cast:
Prince, Sanchi Kashyap, and others
Technical Team:
Banner: Prince Film Productions
Presented by: Fashion Hunt
Director: Nazim S
Music: Praneeth Edla
Editing: Lokesh Kumar Kadali
Cinematography (DOP): Ramu Royal
PRO: Mohan Tummala, Chandra Vattikuti
ఫ్యాషన్ హంట్ సమర్పణలో ప్రిన్స్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ప్రిన్స్ నటించిన ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’ ట్రైలర్ లాంచ్
ఫ్యాషన్ హంట్ సమర్పణలో ప్రిన్స్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నజీం ఎస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’. ఈ సినిమాతో ప్రిన్స్, సాంచి కశ్యప జంటగా తెరకు పరిచయం కాబోతోన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను మంగళవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ..
*ప్రిన్స్ మాట్లాడుతూ* .. ‘మేం అంతా ఎంతో కష్టపడి ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’ సినిమాని తీశాం. అందరి సహకారంతోనే చిత్రాన్ని పూర్తి చేయగలిగాం. దర్శకుడు ఈ మూవీని ఎంతో గొప్పగా చిత్రీకరించారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో మాకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. తెలుగు ఆడియెన్స్ మంచి చిత్రాల్ని ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. సాంచీతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. మా సినిమాని ఇలానే అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*సాంచి కశ్యప మాట్లాడుతూ* .. ‘‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’ చిత్రంలో అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. ఈ మూవీ కోసం మేం ఎంతో కష్టపడ్డాం. మా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
*డైరెక్టర్ నజీం ఎస్ మాట్లాడుతూ* ..‘‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’ సినిమాని మేమంతా కలిసి గొప్పగా తెరకెక్కించాం. ప్రిన్స్, సాంచి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. కొత్త దర్శకుడ్ని కదా? అని కాకుండా ప్రతీ విషయంలో నాకు బ్యాక్ బోన్‌లా నిలిచారు. ఈ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఇంకా చాలా విషయాల్ని సక్సెస్ మీట్లో మాట్లాడతాను’ అని అన్నారు.
*మ్యూజిక్ డైరెక్టర్ ప్రణీత్ మాట్లాడుతూ* ..‘‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’ మ్యూజిక్ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఇదొక డిఫరెంట్ స్టోరీ. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
*కెమెరామెన్ రాము రాయల్ మాట్లాడుతూ* ..‘‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’లో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. నాకు సపోర్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నికల్ టీంకు థాంక్స్’ అని అన్నారు.
నటీనటులు : ప్రిన్స్, సాంచి కశ్యప తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : ప్రిన్స్ ఫిల్మ్ ప్రొడక్షన్స్
సమర్పణ : ఫ్యాషన్ హంట్ బ్యానర్
దర్శకుడు : నజీం ఎస్
సంగీతం : ప్రణీత్ ఎడ్ల
ఎడిటింగ్ : లోకేష్ కుమార్ కడలి
డీఓపీ : రాము రాయల్
పీఆర్వో : మోహన్ తుమ్మల, చంద్ర వట్టికూటి
