వాసు క్యారెక్టర్ తో ఆడియన్స్ డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు – హీరో
Zebra Theatrical Release Date Fixed
Talented hero Satya Dev and Kannada star Daali Dhananjaya will be seen sharing screen space in the highly anticipated multi-starrer Zebra directed by Eashvar Karthic and produced by SN Reddy, S Padmaja, Bala Sundaram, and Dinesh Sundaram under the banners of Padmaja Films Private Ltd and Old Town Pictures. Today, the makers came up with an update regarding the film’s release date.
The film Zebra will hit the theatres on November 22nd. Satya Dev and Daali Dhananjaya appear ferocious in the release date poster. In the background, we can see elements like currency notes, light house, factory, etc.
Already, the promotions are underway for the movie, with the makers generating curiosity with first look posters, motion video, and teaser. Particularly, the teaser that introduced the premise was well-received, and set great expectations.
Sathyaraj, Satya Akkala, Jennifer Piccinato, Sunil, and Priya Bhavani Shankar played pivotal roles in the movie that comes with the tagline Luck Favors The Brave.
Ravi Basrur scores the music, while Satya Ponmar handles the cinematography. S Srilakshmi Reddy is the co-producer. Anil Krish takes care of the editing, whereas dialogues were penned by Meeraqh.
The makers will come up with regular updates.
Cast: Satya Dev, Daali Dhananjaya, Sathyaraj, Priya Bhavani Shankar, Jennifer Piccinato, Satya Akkala, Sunil and others.
Technical Crew:
Writer, Director: Eashvar Karthic
Additional Screenplay: Yuva
Producers: SN Reddy, S Padmaja, Bala Sundaram and Dinesh Sundaram
Banners: Padmaja Films Private Ltd and Old Town Pictures
Co-producer: S Srilakshmi Reddy
DOP: Satya Ponmar
Music: Ravi Basrur
Editor: Anil Krish
Dialogues: Meeraqh
Stunts: Subbu
Costume Designer: Aswini Mulpury, Gangadhar Bommaraju
PRO: Vamsi-Shekar
సత్య దేవ్, డాలీ ధనంజయ, ఈశ్వర్ కార్తీక్, పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ‘జీబ్రా’ నవంబర్ 22న థియేట్రికల్ రిలీజ్
టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ఈరోజు, సినిమా విడుదల తేదీకి సంబంధించిన అప్డేట్తో మేకర్స్ వచ్చారు.
జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్లో సత్య దేవ్, డాలీ ధనంజయ ఫెరోసియస్ గా కనిపించారు. బ్యాక్ డ్రాప్ లో కరెన్సీ నోట్లు, లైట్ హౌస్, ఫ్యాక్టరీ మొదలైన ఎలిమెంట్స్ ని మనం చూడవచ్చు.
ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్, మోషన్ వీడియో, టీజర్‌తో మేకర్స్ క్యూరియాసిటీని పెంచుతూ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. టీజర్ మంచి రెస్పాన్స్ తో భారీ అంచనాలను నెలకొల్పింది.
లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, సత్య అక్కల, జెన్నిఫర్ పిషినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు.
రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, సత్య పొన్మార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి సహ నిర్మాత. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్.
నటీనటులు: సత్య దేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో, సత్య అక్కల, సునీల్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్
ఎడిషినల్ స్క్రీన్ ప్లే: యువ
నిర్మాతలు: SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం
బ్యానర్లు: పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్
సహ నిర్మాత: ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి
డీవోపీ: సత్య పొన్మార్
సంగీతం: రవి బస్రూర్
ఎడిటర్: అనిల్ క్రిష్
డైలాగ్స్: మీరాఖ్
స్టంట్స్: సుబ్బు
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్విని ముల్పూరి, గంగాధర్ బొమ్మరాజు
పీఆర్వో: వంశీ-శేఖర్