అన్నపూర్ణ స్టూడియోస్ పళ్ళబురుసు నుంచి హైలో హైలో హైలెస్సా సాంగ్ రిలీజ్

Vishal’s Makutam Trailer Promises A Mass Actioner With An Intriguing Story
Vishal’s Makutam is a special film as he takes on the dual responsibility of playing the lead role and directing the movie. The film marks the 99th production from the prestigious Super Good Films banner and is produced by the late RB Choudary. It features a strong cast, including Anjali, Dushara Vijayan and several other notable actors. The trailer presents Makutam as a grand commercial entertainer packed with action, emotion and mystery, with Vishal appearing in a rugged and intense role.
The trailer does not reveal much about the actual story but gives a glimpse of the conflict surrounding Vishal’s character. His different looks and shades suggest that the film has several layers. The story seems to combine personal emotions with high-intensity action. Instead of revealing the main twist, the trailer raises questions about the characters, their relationships and the bigger conflict, creating curiosity among viewers.
Vishal looks powerful and commanding throughout the trailer. His action scenes have plenty of mass appeal, while the emotional portions show another side of his character. Anjali and Dushara Vijayan also make a strong impression, with both appearing to have important roles in the story. The supporting cast further adds strength to the film.
Technically, Makutam looks grand and well-mounted. The visuals give the film a rich scale, while the action sequences appear to be one of its major highlights. GV Prakash Kumar’s background score adds intensity and elevates the key moments in the trailer. The cinematography by Richard M Nathan and Abhinandan Ramanujam supports the film’s grand treatment, while NB Srikanth’s editing keeps the trailer engaging and fast-paced.
Makutam trailer promises a mass action entertainer with an interesting emotional core and enough mystery to keep audiences curious. The film is gearing up for a grand theatrical release on August 14.
Cast : Vishal, Anjali, Dushara Vijayan, Thambi Ramaiah, Arjai, and others
Technical Crew:
Production House: Super Good Films
Producer: RB Choudary
Writer, Director: Vishal
Music: GV Prakash Kumar
Cinematography: Richard M Nathan, Abinandhan
Editor: NB Srikanth
Art Director: G Durairaj
Costume Designer: Vasuki Bhaskar
PRO: Sai Satish
అంచనాలు పెంచేసిన విశాల్ మకుటం ట్రైలర్
హీరోగా, దర్శకుడిగా విశాల్ చేస్తున్నతొలి చిత్రం ‘మకుటం’పై ఏర్పడిన హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ స్వర్గీయ ఆర్ బీ చౌదరి నిర్మాణంలో రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ కూడా ట్రెండ్ అయ్యాయి. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
ఫుల్ యాక్షన్ మోడ్‌తో ట్రైలర్ ఓపెన్ చేయడం.. ఆ తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్‌కి షిఫ్ట్ అవ్వడం.. మూడు డిఫరెంట్ గెటప్స్‌లో విశాల్ తన మాడ్యులేషన్‌ను చూపిస్తుండటం ట్రైలర్‌కి హైలెట్‌గా నిలిచింది. మాస్‌కి కావాల్సిన యాక్షన్ సీక్వెన్స్, యూత్‌కి కావాల్సిన లవ్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కావాల్సిన ఎమోషన్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. ‘ఆ సరుకుని నేను దించను.. ఇంకెవ్వరినీ దించనివ్వను రా’ అనే డైలాగ్‌ను లింగా, కృపాకర్ పాత్రల్లో విశాల్ చెప్పిన తీరు అద్బుతంగా ఉంది. ట్రైలర్లో చివరి షాట్ మాత్రం హైలెట్ అయ్యేలా ఉంది.
రిచర్డ్ ఎం. నాథన్ & అభినందన్ రామానుజం కెమెరా వర్క్ అదిరిపోయింది. దిలీప్ సుబ్బరాయన్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియెన్స్‌కి కిక్కిచ్చేలా ఉన్నాయి. ఇక జీవీ ప్రకాష్ పాటలు, ఆర్ఆర్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచేట్టు ఉందని ఈ ట్రైలర్ చెబుతోంది. ఇక ఆగస్ట్ 14న ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు టీం సన్నాహాలు చేస్తోంది.
నటీనటులు : విశాల్, అంజలి, దుషార విజయన్, జాన్ విజయ్, జయ ప్రకాష్, అజయ్, వంశీ కృష్ణ, అబూ సలీం, అర్జయ్, ఝాన్సీ, పదం కుమార్, సభుమోన్ తదితరులు
టెక్నికల్ టీం:
నిర్మాణం: సూపర్ గుడ్ ఫిల్మ్స్
నిర్మాతలు: బి. సురేష్, ఆర్.బి. జీవన్ చౌదరి, జితన్ రమేష్, జీవా
సమర్పణ : R.B. చౌదరి
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: విశాల్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రిచర్డ్ ఎం. నాథన్ & అభినందన్ రామానుజం
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: జి. దురైరాజ్
యాక్షన్ డైరెక్టర్: దిలీప్ సుబ్బరాయన్
ఎడిటర్: N.B. శ్రీకాంత్
పీఆర్వో : సాయి సతీష్
