జెన్ జీ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడాల్సిన సినిమా “హై”- డైరెక్టర్,

Alochana is a film that stands apart from routine cinema – Dr. Murali Mohan
The upcoming Telugu film ‘Alochana’, produced by Pradeep Kumar and Gundaboyina Srinivas under the banner of PSJ Films Co. and directed by Surender Chacha, is gearing up for a grand theatrical release on November 27.
Starring G.V. Narayana Rao, Prasad Babu, Narasimharaju, Maharshi Raghava, Jayalalitha, Rajan Hari and Benny Sudhakar in key roles, along with Sujana, Anupama, Swathi, Madhavi, Advaika Jessie, Hasitha, Jenny, Prasad Ram and Narendra, the film explores meaningful relationships, family values, friendship and the emotional bond between parents and children.
The film’s grand pre-release event and premiere show were held at Prasad Labs in Hyderabad, in the presence of several prominent personalities from the Telugu film industry, including People’s Star R. Narayana Murthy, Dr. Murali Mohan, producer Tammareddy Bharadwaja, Karate Kalyani, actress Ragini and others. The guests appreciated the film and shared their thoughts after watching it.
Dr. Murali Mohan appreciated the film for being different from routine cinema. He said the characterisations of the four friends and their children were beautifully presented. He praised the performances, screenplay and direction, adding that the film had a good narrative, though he felt the runtime was slightly longer.
People’s Star R. Narayana Murthy praised director Surender Chacha and the producers for having the courage to make a film with such a meaningful concept. He appreciated the emotional portrayal of relationships between parents and children, friendship and family values. He particularly highlighted the film’s message about respecting parents and protecting family bonds. He said the film blends sentiment, action and drama while delivering a strong social message. He urged the team to promote the film extensively and wished the producers and entire team great success.
Producer Tammareddy Bharadwaja said that ‘Alochana’ addresses an important subject that everyone should reflect upon. He appreciated the way the film portrays the emotional struggles of elderly people and how they often share their pain only with close friends. He praised the performances of Narayana Rao, Haribabu, Prasad Rao, Maharshi Raghava and Narasimharaju. He added that the film carries the emotional depth of a movie like ‘Aa Naluguru’ and appealed to audiences to watch it for its meaningful content rather than expecting commercial fanfare.
Pratani Ramakrishna Goud congratulated director Surender Chacha for making a good film and appreciated the performances of the entire cast, particularly Maharshi Raghava. He expressed happiness that the film was registered with the Telangana Film Chamber and was being released through the chamber. He wished the producers financial success and the director greater recognition.
Karate Kalyani appreciated the film’s message about parents, elderly people and family responsibilities. Sharing her experiences of visiting old-age homes, she spoke about the sacrifices parents make while raising their children and urged everyone to value and respect them. She praised the performances of the cast and expressed hope that ‘Alochana’ would become a memorable film like ‘Aa Naluguru’.
Veteran actor Narasimharaju expressed his gratitude to the director for offering him a role in the film. He also highlighted that Megastar Chiranjeevi had launched the film’s trailer and expressed confidence that audiences would be curious to discover the film’s message.
Actress Ragini appreciated the film for delivering a wonderful message about elderly people, relationships and emotions. She said watching so many senior artistes together on the big screen was a delightful experience and appealed to the media to extend strong support in promoting the film.
Veteran actress Jayalalitha said that although her role was small, it was meaningful and gave her great satisfaction. She encouraged audiences to watch the film with their families and appreciated the producers’ initiative of arranging free shows for three days over the weekend.
Actor Benny Sudhakar stated that the film is dedicated to the late Narayana Rao and appealed to audiences to watch it in theatres. Actress Anupama and Madhavi thanked the director and producers for giving them the opportunity to share screen space with several senior artistes.
Music director Viyan expressed gratitude to the senior artistes and technicians who supported the film and hoped that ‘Alochana’ would bring recognition to director Surender Chacha.
Actor Prasad Ram highlighted the importance of parents in every individual’s life and said the film would make audiences realise what they might be losing by neglecting family relationships. He added that if the film inspires even one family to understand and value their parents, the team’s efforts would be successful.
Producer Pradeep Kumar appreciated director Surender Chacha for bringing the story to life exactly as envisioned on paper. Co-producer Srinivas said the team had made a sincere attempt to present the lives and emotions of senior citizens and requested audiences to support the film.
Director Surender Chacha thanked the producers, artistes and technicians for their wholehearted cooperation. He said that the film was made with an honest intention to make audiences pause and reflect on the relationships within their families. He expressed happiness that Megastar Chiranjeevi had launched the trailer and described it as an encouraging sign for the film. He appealed to audiences, especially families and senior citizens, to watch the film without preconceived expectations and leave the theatre with something meaningful to think about.
Producer and distributor Suresh Kondeti said that ‘Alochana’ is a film that will make everyone think. He announced that free tickets would be provided to senior citizens aged 60 and above and encouraged younger audiences to watch the film as well, as it offers valuable insights into family relationships and emotions. He thanked the director and producers for coming forward with such a meaningful subject. He also expressed happiness over Megastar Chiranjeevi launching the trailer and appreciated the encouragement received from theatre exhibitors.
With encouraging words from prominent film personalities and appreciation for its socially relevant subject, ‘Alochana’ is all set for a grand theatrical release on November 27.
The team invites audiences to watch this meaningful family drama in theatres and support good cinema.
ఇలాంటి సినిమా తీయాలంటే ఘట్స్ కావాలి – పీపుల్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి
పి.ఎస్.జె. ఫిలిమ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం ‘ఆలోచన’. ఈ మూవీలో G.V.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ వంటి వారు కీలక పాత్రలో, సుజనా,అనుపమ స్వాతి, మాధవి, అద్వైక జెస్సీ, హసిత, జెన్నీ, ప్రసాద్ రామ్, నరేంద్ర, ముఖ్య పాత్రల్లో నటించారు. నవంబర్ 27న ‘ఆలోచన’ మూవీని గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రీమియర్షో ఘనంగా ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఆర్.నారాయణమూర్తి, డా.మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ్, కరాటె కళ్యాణి, నటి రాగిణి, తదితరులు విచ్చేసి తమ స్పందనను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పద్మశ్రీ మురళీమోహన్ మాట్లాడుతూ…రొటీన్‌కి భిన్నంగా ఉండే సినిమా చూసినట్లు అనిపించింది. నలుగురు స్నేహితులు వారు పెద్దవారైన తరువాత వారి పిల్లలు చాలా చక్కగా క్యారెక్టరైజేషన్ తీర్చిదిద్దారు అనిపించింది. సినిమా అంతా బావుంది. కాస్త లెంగ్త్ ఎక్కువగా అనిపించింది. అందరూ చాలా అద్భుతంగా ఇలాంటి సినిమాలో నటించారు. సినిమా బావుంది. కానీ నా ఎక్స్పెక్టేషన్ని రీచ్ కాకపోయినా ఓకే బావుంది. స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అంతా బావుంది.
పీపుల్‌స్టార్ ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ… పెద్దలు వేదికని అలకరించిన వారందరూగ్రేట్. ఈ రోజుల్లో పిల్లలు.. పెద్దల మధ్య ఎమోషన్స్ గురించి చాలా బాగా చేశారు. అమ్మాతల్లీ జయలలిత సృతిలయలు చాలా బాగా చేశారు. చార్లిచాప్లిన్ అంటే చాలా ఇష్టం. అందుకే చాచా అని పెట్టుకున్నావు. సూపర్. చాలా అద్బుతంగా తీశావు. నిర్మాతలు చాలా గొప్పవారు. ఇలాంటి సినిమా తీయాలంటే చాలా ఘట్స్ కావాలి. నారాయణరావు సూపర్ యాక్టర్ ఇటీవలె కాలం చేశారు. నర్సింహరావుగారు సూపర్ సినిమాలు ఆయనను కమల్‌హాసన్ అనేవారు అప్పట్లో. సుధాకర్రావుగారి అబ్బాయి చాలా బాగ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ సినిమా మొత్తం చాలా అద్బుతంగా చేశావు. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయడం మరో ఎత్తు. ఈ సినిమా చాలా అద్భుతమైన సినిమా చాలా చక్కగా ప్రమోట్ చేయండి. డబ్బుతో పరిగెడుతుంది నేటి ప్రపంచం. కన్నతల్లిదండ్రులంటే దేవుడితో సమానం అని చాలా గొప్పగా చెప్పారు దర్శకులు. స్నేహితులు అందరూ ఎంత బాగా తోడుగా ఉన్నారు. ఆ పాయింట్స్ చాలా బావున్నాయి. సెంటిమెంట్, యాక్షన్, డ్రామా అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వెళిపోతున్నారు. భారతదేశం చాలా గొప్పది. మన సెంటిమెంట్స్ ఏమవుతున్నాయి. కుటుంబ విలువలను మనం కాపాడుకోవాలి. ఈ సినిమా ద్వారా చాలా గొప్ప మెసేజ్‌ని ఇచ్చారు. చాతనైతే మంచి చెయ్యిమన్నారు. ఆల్ ది బెస్ట్ నిర్మాతలు.
ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భర్వాజ మాట్లాడుతూ.. ప్రతి మనిషి ఆలోచించాల్సిన విషయం. మనిషి రోజు రోజుకి తమ వయసు మారే కొద్ది మానసికంగా ఎలా బాధపడతారు. తమ బాధని ఎదుటివారికి వ్యక్తపరచలేరు. కేవలం స్నేహితులకు తప్ప ఎవరికి చెప్పలేరు. నారాయణరావు ఈ సినిమా విడుదల కాకముందు వచ్చారు. చాలా బావున్నావురా అక్కినేని నాగేశ్వరరావు గుర్తు చేశారు. హరిబాబు చాలా అద్భుతంగా చేశారు. ప్రసాద్‌రావు సూపర్ యాక్టర్ నా ఫ్రెండ్ ఆయన. మహర్షి ఆ పాత్రకి ప్రాణం పోశారు. నర్సింహరాజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా ఆయన సూపర్‌స్టార్. మహర్షి అంగవైకల్యం ఉన్నప్పటికీ సంగీతంతో దాన్ని కనిపించకుండా చాలా బాగా చేశారు. ఆ నలుగురు కోవలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకి ఈలలు వెయ్యాలి. పేపర్లు వెయ్యాలి అంటే రావద్దు. మంచి సినిమా చూడాలి అనుకుని రండి. ఈ సినిమాని దయచేసి అందరూ చూసి ఆదరించండి.
ప్రతాని రామకృష్ణగడ్ మాట్లాడుతూ… ఇక్కడకు విచ్చేసిన అతిధులందరికీ కృతజ్ఞతలు. డైనమిక్ డైరెక్టర్ సురేందర్చాచా చాలా బాగా సినిమా చేశారు. చాలా రోజుల తరువాత మంచి సినిమా చేసినట్లు అయింది. ఈ సినిమా మంచి పబ్లిసిటీ చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ అయి మా ఛాంబర్ ద్వారా రిలీజ్ కావడం చాలా హ్యాపీ. ఈ సినిమాలో నటించినవారందరూ చాలా బాగా నటించారు. మహర్షిగారు అలాగే ఉన్నారా అనిపించింది. అంత అద్భుతంగా నటించారు. ఈ సినిమా చాలా బాగా హిట్ అయి ప్రొడ్యూసర్స్‌కి మంచి డబ్బులు రావాలి. డైరెక్టర్‌కి మంచి పేరు రావాలి.
ప్రముఖ నటి కరాటె కళ్యాణి మాట్లాడుతూ… భజగోవిందంతో మొదలుపెట్టిన డైరెక్టర్‌గారికి కృతజ్ఞతలు. నీ ప్రయత్నం నువు చేయి నేను ఫలితం ఇస్తా అన్నారు కృష్ణ భగవానులు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ నారాయణమూర్తిగారు చాలా బాగా మాట్లాడారు. ఈ స్టేజ్ ఇంత పెద్దవాళ్ళతో కలిసి పంచుకోవడం ఆనందం. ఇలాంటి సినిమాలు ఎవరుప్రొడ్యూస్ చేస్తారు. నేను ఎక్కువగా వృద్ధాశ్రమాలకు వెళుతుంటాను. అమ్మానాన్న మడతల్లో దాచిన డబ్బులు ఇచ్చి పిల్లలను పెంచబట్టే వారికి ఈ ముడతలు వస్తాయి. చేసిన ధర్మము చెడని పదార్ధం. మనం తీసుకువెళ్ళేది ఏదీ ఉండదు. పుణ్య ధనాన్ని వెనక వేసుకుని వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడడానికి ప్రయత్నించండి. మా బెన్నీ ఎంత బాగా తీశారు. యంగ్‌లో సుధాకర్గారినిచూసినట్లు ఉంది. పౌర్ణమి అందరికీ మంచి కలగాలని కోరుకుంటున్నా. మహర్షి రాఘవరావు చాలా బాగా చేశారు. ఎవరికి వారే అద్భుతంగా నటించారు. మా అక్క జయలలిత గారి క్యారెక్టర్ చాలా తక్కువగా ఉంది కాస్త పెంచి ఉంటే బావుంటుంది. మా అక్క పిలిస్తే నేను ఎక్కడికైనా వెళతాను. ఆ నలుగురు సినిమా తరువాత అంత మంచి సినిమా ఇది అవుతుంది. అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.
ప్రముఖ నటులు నర్సింహరాజు మాట్లాడుతూ… ఈ ఆలోచన చిత్రానికి ట్రైలర్ లక్కీ హ్యాండ్ మెగాస్టార్ చిరంజీవిగారి చేతుల మీదుగా జరిగిందంటే ఈ సినిమా ఎలా ఉంటుందో దయచేసి మీరు ఆలోచించండి. ఈ ఆలోచనకి ప్రజల్లో చిరంజీవిగారు ఎందుకు రిలీజ్ చేశారు. అని చూస్తారు. నాకు అంత మంచి చిత్రంలో క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. సురేష్‌గారు మంచి థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను.
ప్రముఖ నటి రాగిణిగారు మాట్లాడుతూ… ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు. ఆలోచన సినిమా చాలా బావుంది. ఇందులో నటించిన వారందరితో కలిసి నేను నటించాను. వారందరినీ పెద్ద స్క్రీన్ మీద చూసి కడుపు నిండిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాలు బాగా డెవలప్ అయిపోయాయి. ముడతలు ప్రతి ఒక్కరికీ వస్తాయి. డైరెక్టర్‌గారు చాలా థ్యాంక్స్ అండీ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా అద్భుతంగా చేశారు. మీడియా మిత్రులను చాలా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సినిమా బాగా ప్రమోట్ చేయండి. ఇప్పటి జనరేషన్‌కి ఫ్రండ్స్ ఏంటి, ఎమోషన్స్ ఏంటి అన్నీ తెలుస్తాయి. డైరెక్టర్‌గారు చాలా చక్కగా చేయించారు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
జయలలిత మాట్లాడుతూ…ఈ చిత్రంలో నాది చాలా చిన్న పాత్ర. రాగిణి చెప్పినట్లు చాలా మంచి పాత్ర. కళ్యాణి చాలా చక్కగా చెప్పింది. ముడతలు వచ్చాయంటే.. మడతలు అన్న పదం చాలా బావుంది. గంగిగోవు పాలు గరిటెడైనా చాలు అని నా పాత్ర చిన్నదైనా చాలా బావుంది. నాకు సంతృప్లినిచ్చింది. మీరు కుటుంబంతో వెళ్ళి ఈ సినిమా చూడండి. 3రోజులు ఫ్రీ షోస్ వీకెండ్ మొత్తం 3 రోజులు ఫ్రీషోస్ మా ప్రొడ్యూసర్స్ చాలా చక్కగా ఆలోచించారు.
నటుడు బెన్నీ సుధాకర్ మాట్లాడుతూ… ఈ సినిమా మా నారాయణరావుగారికి అంకితం. ఈ సినిమా 27న విడుదల అందరూ తప్పకుండా చూడండి. ఇంకా మూడు ప్రాజక్ట్స్ జరుగుతున్నాయి థ్యాంక్యూ.
నటి అనుపమ మాట్లాడుతూ… మా చాచాగారికి థ్యాంక్యూ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఇంత మంది పెద్దలతో కలిసి నటించడం నా అదృష్టం.
నటి మాధవి మాట్లాడుతూ… ఇంత మంది పెద్దవాళ్ళతో కలిసి నటించే అవకాశం ఇచ్చిన వారందరికీ చాలా థ్యాంక్యూ. అలాగే ప్రొడ్యూసర్స్‌కి కూడా నా కృతజ్ఞతలు.
సంగీత దర్శకులు వియాన్ మాట్లాడుతూ… ఇక్కడకు విచ్చేసిన పెద్దలందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమా థియేటర్లో చూడడానికి ప్రయతన్నించండి. దాంతో అందరికీ ఎమోషన్స్ అనేవి అర్ధమవుతాయి. మా చాచా అన్నకి ఈ సినిమా మంచి గుర్తింపు రావాలి. ఇందులో నటించిన పెద్దవారందరికి కృతజ్ఞతలు. వారి గురించి మాట్లాడే అంత వయసు లేదు మాకు.
నటుడు ప్రసాద్రామ్ మాట్లాడుతూ… తల్లిదండ్రులు లేకుండా పిల్లలు లేరు. కానీ యవ్వనం అనేది దాన్ని పట్టించుకోవడం లేదు. ఇంత నిడివి ఉన్న పాత్ర ఇప్పటి వరకు నేను చేయలేదు. పైగా ఇంత మంది పెద్దలతో కలిసి నటించడం అనేది చాలా ఆనందం. మీరు ఏమి కోల్పోతున్నారు అనేది ఈ సినిమా చూస్తే మీకు ఖచ్చితంగా అర్ధమవుతుంది. ఈ సినిమా చూసిన తరువాత మీ కుటుంబాల్లో ఏ ఒక్క కుటుంబం బాగుపడ్డా మా చాచా ప్రయత్నం ఫలిస్తుంది. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
నిర్మాత ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ… ఈ స్టోరీ చాచా చాలా అద్భుతంగా రాసుకున్నాడు. ఈ కథ చేయాలని డిసైడ్ అయినప్పుడు. నేను ఆయనకు ఒకటే చెప్పాను. పేపర్ మీద రాసుకున్నదే స్క్రీన్‌మీద కనిపించాలని అలాగే తీశారు. చాలా థ్యాంక్స్.
నిర్మాత శ్రీనావాస్ మాట్లాడుతూ… సీనియర్ సిటీజన్స్ మీద ఫస్ట్ అటెంట్ చేశాం. మీరందరూ ఆదరించాలి చాలా థ్యాంక్స్.
సీనియర్ నటుడు ఆంటోనీ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.
దర్శకులు సురేందర్ చాచా మాట్లాడుతూ… ఈ ఆలోచనతో నేను మీకు తెలిసిందే చెప్పాను. ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నించండి.ఈ మూవీ స్టార్ట్ చేయడానికి పెద్దలు నారాయణరావు. అందరికీ ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మా టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. మా టెక్నీషియన్స్ అందరూ నా ఫ్రెండ్సే. ప్రతి ఒక్కరూ కంప్లీట్‌గా కోపరేట్ చేయబట్టి ఈ సినిమా ఇంత దూరం వచ్చింది. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఏ ప్రొడ్యూసర్ కూడా తీయరు. బట్ ఇవాళ ఈ స్టేజ్‌కి వచ్చింది. చిరంజీవిగారు ట్రైలర్ రిలీజ్ చేయడంతో మంచి శకునంలా అనిపించింది. ప్రతి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కదిలి వచ్చి ఈ సినిమా చూడాలి. దయచేసి సినిమా చూసి అందరూ ఆదరించాలి. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ , ఆలోచనలు పెట్టుకోకుండా వచ్చి సినిమా చూసి ఇంటికి వెళ్ళే ముందు ఆలోచిస్తూ వెళ్ళిపోవాలి.
ఆలోచనా మూవీ కో డైరెక్టర్ గంగా మాట్లాడుతూ… తిరిగి తిరిగి లాస్ట్‌కి ఈ సినిమా మా ప్రదీప్‌గారు చేశారు. శ్రీనివాస్‌గారు మధ్యలో జాయిన్ అయ్యారు.
ప్రముఖ నిర్మాత సురేష్‌కొండేటి మాట్లాడుతూ… ఇది అందరినీ ఆలోచింపజేసే “ఆలోచన” సినిమా. 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఫ్రీ టికెట్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ వెళ్ళి ఈ సినిమా చూసి తమ తీపి గుర్తులను గుర్తుచేసుకోగలరు. యూత్ కూడా చూస్తే అన్ని విషయాలు అర్ధమవుతాయి. యువతరానికి బాగా నచ్చే సినిమా. ముఖ్యంగా ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు. నారాయణరావుగారు లేకపోవడం చాలా బాధ అనిపించింది. మా జయలలితగారు అడిగారు మా సినిమా చేయమని. ఇంత మంది పెద్దలు చేప్పడం వల్ల ఈ సినిమా చేయడం జరిగింది. మెగాస్టార్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీ. చిత్ర యూనిట్‌తో చిట్‌చాట్‌లా చేయడం చాలా ఆనందం. థియేటర్ ఎగ్జిబిటర్స్ ఈ సినిమా మేము మా థియేటర్లో వేస్తాం అనడం నాకు మంచి ఎంకరేజ్ మెంట్‌గా అనిపించింది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా థియేటర్‌కు వచ్చి చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
