Varun Sandesh, Shweta Basu Prasad’s aha Original Naa Wife Missing

Varun Sandesh, Shweta Basu Prasad’s aha Original Naa Wife Missing Teaser Released
aha OTT, which consistently engages its subscribers with exciting and diverse content, is now bringing another intriguing web series to the audience. aha Original ‘Naa Wife Missing’, starring Varun Sandesh and Shweta Basu Prasad in the lead roles, is all set to stream from October 22nd. The series will be available for subscribers in both Telugu and Tamil. ‘Naa Wife Missing’ is produced by Shiva Kanthamneni under the Lighthouse Cine Magic banner and directed by Swatiprakash Mantripragada.
The teaser of ‘Naa Wife Missing’ was released today, offering an intriguing glimpse into the series. Varun and Shweta enter married life through an arranged marriage, and initially, their relationship appears to be going smoothly. However, the teaser takes an unexpected turn when Shweta tells Varun during their marriage alliance meeting that she is not a virgin, leaving him shocked. Later, Varun approaches the police and files a complaint stating that his wife is missing, instantly raising curiosity.
The teaser leaves audiences with several intriguing questions. Was Shweta telling the truth during their marriage alliance meeting? What led to her disappearance? Will Varun be able to find out where his wife is with the help of the police? With these interesting elements and a mystery surrounding Shweta’s disappearance, ‘Naa Wife Missing’ promises to be an engaging series.
Cast: Varun Sandesh, Shweta Basu Prasad, Praveen, Satya Sri, and others
Technical Crew:
Editor – Saibabu Talari
DOP – N.S. Satish Kumar
Music – Sai Karthik
Story – Umarji Anuradha
Created By – Srinivas Mandala
Banner – Lighthouse Cine Magic
Producer – Shiva Kanthamneni
Director – Swatiprakash Mantripragada
PRO – Suresh (SK Media)
వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్ ఆహా ఒరిజినల్ “నా వైఫ్ మిస్సింగ్” టీజర్ రిలీజ్
ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ తో సబ్ స్క్రైబర్స్ ను ఎంగేజ్ చేస్తోన్న ఆహా ఓటీటీ ఇప్పుడు మరో ఎగ్జైటింగ్ సిరీస్ ను మన ముందుకు తీసుకొస్తోంది. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రధాన పాత్రల్లో ఆహా ఒరిజినల్ “నా వైఫ్ మిస్సింగ్” ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళంలోనూ సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉండనుంది. “నా వైఫ్ మిస్సింగ్” సిరీస్ ను లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్ పై శివ కంఠంనేని నిర్మించారు. స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించారు.
ఈ రోజు “నా వైఫ్ మిస్సింగ్” టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఎలా ఉందో చూస్తే – పెద్దలు కుదిర్చిన సంబంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు వరుణ్, శ్వేతా. వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగుతూ ఉంటుంది. కానీ టీజర్ లో పెళ్లిచూపుల సమయంలోనే తను వర్జిన్ కాదు అని హీరోయిన్ చెప్పడంతో హీరో షాక్ కు గురైనట్లు చూపించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో తన వైఫ్ మిస్ అయినట్లు వరుణ్ కంప్లైంట్ ఇవ్వడం క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. పెళ్లి చూపుల సమయంలో శ్వేత చెప్పింది నిజమేనా, ఆమె మిస్సింగ్ కు కారణాలు ఏంటి, వరుణ్ పోలీసుల సహాయంతో తన భార్య ఎక్కడుందో తెలుసుకోగలిగాడా అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో టీజర్ ఆకట్టుకుంటోంది.
నటీనటులు – వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్, ప్రవీణ్, సత్య శ్రీ, తదితరులు
టెక్నీషియన్స్
———————
ఎడిటర్ – సాయిబాబు తలారి
డీవోపీ – ఎన్.ఎస్. సతీష్ కుమార్
మ్యూజిక్ – సాయి కార్తీక్
స్టోరీ – ఉమర్జీ అనురాధ
క్రియేటెడ్ బై – శ్రీనివాస్ మండల
బ్యానర్ – లైట్ హౌస్ సినీ మ్యాజిక్
ప్రొడ్యూసర్ – శివ కంఠంనేని
డైరెక్టర్ – స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)
