
The Richest Chiller Guy Glimpse from K-Ramp to Release on July 14th
Young and talented actor Kiran Abbavaram is all set to entertain audiences with his upcoming film K-Ramp. This marks his 11th film as a lead actor. The movie is being produced by successful producers Rajesh Danda and Shiva Bommak under the banners of Hasya Movies and Rudransh Celluloids. Yukti Thareja plays the female lead, while Jainz Nani is directing the film.
The makers have just dropped an exciting update, a special glimpse titled ‘The Richest Chiller Guy’ will be unveiled on July 14th. The announcement came through a fun video featuring a candid conversation between Kiran Abbavaram and director Jains Nani, shot at the vibrant Kochi Port location. Currently in its final leg of shooting, K-Ramp is gearing up for a grand theatrical release this Diwali.
Cast:
Kiran Abbavaram, Yukti Thareja, Naresh, Sai Kumar, Vennela Kishore, and others.
Technical Crew:
Production Designer – Brahma Kadali
Action Choreographer – Prithvi
Editor – Chota K Prasad
DOP – Satish Reddy Masam
Music – Chetan Bharadwaj
PRO – GSK Media (Suresh – Srinivas), Vamsi Shekar
Co-Producer – Balaji Gutta
Producers – Rajesh Danda & Shiva Bommak
Writer & Director – Jains Nani
ఈ నెల 14న ” K-ర్యాంప్” నుంచి ‘ది రిచెస్ట్ చిల్లర్ గయ్’ గ్లింప్స్ రిలీజ్
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ” K-ర్యాంప్”. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. ” K-ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఓ స్పెషల్ వీడియోతో ” K-ర్యాంప్” సినిమా నుంచి ‘రిచెస్ట్ చిల్లర్ గయ్’ గ్లింప్స్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 14న ఈ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. కొచ్చి పోర్ట్ లొకేషన్ లో కిరణ్ అబ్బవరం, దర్శకుడు జైన్స్ నాని మధ్య సరదా సంభాషణతో రూపొందించిన ఈ అనౌన్స్ మెంట్ వీడియో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకున్న “K-ర్యాంప్” మూవీ దీపావళికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
నటీనటులు – కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు
టెక్నికల్ టీమ్
ప్రొడక్షన్ డిజైనర్ – బ్రహ్మ కడలి
యాక్షన్ – పృథ్వీ
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
డీవోపీ – సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ – చేతన్ భరద్వాజ్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్), వంశీ శేఖర్
కో-ప్రొడ్యూసర్-బాలాజీ గుట్ట
ప్రొడ్యూసర్ – రాజేష్ దండా-శివ బొమ్మకు
రచన, దర్శకత్వం – జైన్స్ నాని