పరదా కథ చాలా గొప్పగా ఉంటుంది… ఆగస్ట్ 22న మిస్ అవ్వకుండా థియేటర్స్ లో

The First Single Hey Pasi Manase From Kaantha Unveiled
Dulquer Salmaan’s much-anticipated period film Kaantha already created waves with its intriguing teaser that gave a glimpse into the plotline of the movie set in 50s backdrop. Samuthirakani plays a crucial role, while Bhagyashri Borse will be seen as the leading lady opposite Dulquer in this Tamil-Telugu bilingual directed by Selvamani Selvaraj. The film is being produced on a grand scale by Rana Daggubati, Dulquer Salmaan, Prashanth Potluri, and Jom Varghese under the banners of Spirit Media Pvt. Ltd. and Wayfarer Films Pvt. Ltd.
The makers have unveiled the film’s first track, Hey Pasi Manase, setting a tone of old-world romance.
Crafted by music director Jhanu Chanthar, the song is a loving tribute to the melodic sensibilities of the bygone era, complete with lush orchestration and analog warmth. Krishna Kanth’s lyrics beautifully trace the gentle arc of young love, while Pradeep Kumar and Priyanka NK lend their voices to a rendition that stirs both heart and memory.
The visuals mirror this retro musical theme, featuring intricately designed sets and costumes that transport the audience to an era of timeless cinema. Dulquer Salmaan and Bhagyashri Borse share an endearing bond, bringing a layer of authenticity and sweetness to this cinematic throwback.
Dani Sanchez Lopez handles the cinematography, and Tha. Ramalingam takes care of art direction. The additional screenplay was contributed by Thamizh Prabha, while editing is by Lewellyn Anthony Gonsalves.
Kaantha is scheduled to hit theatres on September 12th.
Cast: Dulquer Salmaan, Samuthirakani, Bhagyashri Borse
Technical Crew:
Director: Selvamani Selvaraj
Banners: Spirit Media Pvt Ltd, Wayfarer Films Pvt Ltd
Producers: Rana Daggubati, Dulquer Salmaan, Prashanth Potluri, Jom Varghese
Executive Producer – Sai Krishna Gadwal, Sujai James
Line Producer – Sravan Palaparthi
DOP – Dani Sanchez Lopez
Art Director – Tha. Ramalingam
Additional screenplay – Thamizh Prabha
Music Director – Jhanu Chanthar
Editor – Lewellyn Anthony Gonsalves
Costume Designing: Poojita Tadikonda, Archana Rao, Harmann KaurPRO: Vamsi-Shekar
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సెల్వమణి సెల్వరాజ్, వేఫేరర్ ఫిల్మ్స్, రానా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా కాంత నుంచి ఫస్ట్ సింగిల్ వింటేజ్ లవ్ మెలోడీ హే పసి మనసే రిలీజ్
దుల్కర్ సల్మాన్ పీరియాడికల్ మూవీ ‘కాంత’ టీజర్‌తో సంచలనం సృష్టించింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
కాంత ఫస్ట్ సింగిల్ హే పసి మనసేను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ని వింటేజ్ వరల్డ్ రోమాన్స్ ని ప్రజెంట్ చేసేలా కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ ఝాను చంతర్. మెలోడీతో నిండిన ఆ కాలపు మ్యూజిక్ ఫీలింగ్‌ని మళ్లీ గుర్తు చేశారు. కృష్ణ కాంత్ రాసిన లిరిక్స్ ప్రేమలోని ప్రయాణాన్ని అందంగా ప్రజెంట్ చేస్తే, ప్రదీప్ కుమార్ – ప్రియాంకా ఎన్కే వోకల్స్ మనసుని హత్తుకున్నాయి.
విజువల్స్ రెట్రో మ్యూజిక్ థీమ్‌కే తగ్గట్టు, అద్భుతమైన సెట్స్, కాస్ట్యూమ్స్‌తో వింటేజ్ సినిమా వాతావరణాన్ని తెరమీదకు తెచ్చాయి. దుల్కర్ సల్మాన్ – భాగ్యశ్రీ బోర్స్ కెమిస్ట్రీ వింటేజ్ ప్రేమకథకి రియల్ ఫీల్ ని తీసుకొచ్చింది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ డానీ సాంచెజ్ లోపెజ్, ఆర్ట్ డైరెక్షన్‌ను థా. రామలింగం. అదనపు స్క్రీన్‌ప్లేను తమిళ్ ప్రభ ఇచ్చారు. లెవెలిన్ ఆంథోనీ గోన్సాల్వెస్ ఎడిటర్.
‘కాంత’ సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ కానుంది.
తారాగణం: దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్
బ్యానర్లు: స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సాయికృష్ణ గద్వాల్, సుజయ్ జేమ్స్
లైన్ ప్రొడ్యూసర్ – శ్రవణ్ పాలపర్తి
DOP – డాని శాంచెజ్ లోపెజ్
ఆర్ట్ డైరెక్టర్ – తా. రామలింగం
అదనపు స్క్రీన్ ప్లే – తమిళ్ ప్రభ
సంగీతం – ఝను చంతర్
ఎడిటర్ – లెవెల్లిన్ ఆంథోనీ గోన్సాల్వేస్
కాస్ట్యూమ్ డిజైనింగ్: పూజిత తాడికొండ, అర్చనరావు, హర్మాన్ కౌర్
PRO: వంశీ-శేఖర్