Swag Releasing in theaters from October 4th
King of Content Sree Vishnu has achieved remarkable success not only due to his ability to tackle diverse roles and his smart script choices but also because of his unwavering enthusiasm for promoting his films. He applies the same careful attention to the timing of his film releases. Swag is the next release of Sree Vishnu and it marks his second collaboration with director Hasith Goli, after the super hit Raja Raja Chora. TG Vishwa Prasad is producing the film under the People Media Factory banner.
Meanwhile, the makers came up with the film’s release date update. Swag will have a grand release worldwide on October 4th, nearly 10 days ahead of Dussehra. The long festival holidays are going to favour the movie. It’s nearly one month left for the film’s release. The makers are planning to come up with regular updates.
Swag is carrying positive reports. The film’s promotional materials, including posters, the first song, the Razor video, and the teaser have all received excellent responses, and they assured that Swag is also a unique attempt by the hero and the director with the story set in different timelines.
Ritu Varma is the leading lady, while Meera Jasmine, Sunil, Daksha Nagarkar, and Saranya Pradeep are the other prominent cast.
Vedaraman Sankaran is the cinematographer, while Vivek Sagar provides the music. GM Shekar handles the art department, while Nandu Master takes care of stunts.
Cast: Sree Vishnu, Ritu Varma, Meera Jasmine, Daksha Nagarkar, Saranya Pradeep, Sunil, Ravi Babu, Getup Srinu, Gopa Raju Ramana
Technical Crew:
Producer by T.G. Vishwa Prasad
Written & Directed by Hasith Goli
Co-Producer: Vivek Kuchibotla
Creative Producer: Krithi Prasad
Cinematographer: Vedaraman Sankaran
Music: Vivek Sagar
Editor: Viplav Nyshadham
Art Director: GM Shekar
Stylist: Rajini
Choreography: Sirish Kumar
Stunts: Nandu Master
Publicity Designs: Bharanidharan
Executive Producer: Anunagaveera
Lyrics: Bhuvana Chandra, Ramajogayya Sastry, Jonnavithula, Nikhilesh Sunkoji, Swaroop Goli
Sound Design: Varun Venugopal Co-Director: Venki Surendar (SURYA)
VFX & DI: Deccan Dreams
Colorist: Kiran
VFX Supervisor: V Mohan Jagadish (JAGAN)
Cartoon Anime: Thunder Studios
Direction Team: Praneeth, Bharadwaj, Prem, Shyam, Karimulla, Swaroop
‘శ్వాగ్’ అక్టోబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
కింగ్ అఫ్ కంటెంట్ శ్రీవిష్ణు వైవిధ్యమైన పాత్రలతో అదరగొడుతున్నారు. ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు సూపర్ హిట్ ‘రాజ రాజ చోరా’ తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్ గా ‘శ్వాగ్’ తో అలరించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా, మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ అప్డేట్తో వచ్చారు. దసరాకి దాదాపు 10 రోజుల ముందుగా అక్టోబర్ 4న ‘శ్వాగ్’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. పండుగ సెలవులు సినిమాకు ఫేవర్ గా ఉండబోతున్నాయి. సినిమా విడుదలకు దాదాపు నెల రోజుల సమయం ఉంది. రెగ్యులర్ అప్డేట్లతో రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
‘శ్వాగ్’ పాజిటివ్ రిపోర్ట్స్ తో దూసుకుపోతోంది. పోస్టర్లు, ఫస్ట్ సాంగ్ , రేజర్ వీడియో, టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. యూనిక్ కంటెంట్ ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేస్తోంది.
ఈ చిత్రంలో రీతూ వర్మ హీరో నటిస్తుండగా, మీరా జాస్మిన్, సునీల్, దక్షనాగార్కర్, శరణ్య ప్రదీప్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రాఫర్ కాగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. జిఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్ కాగ, నందు మాస్టర్ స్టంట్స్ నిర్వహిస్తున్నారు.
నటీనటులు: శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ
సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: టి.జి. విశ్వ ప్రసాద్
రచన & దర్శకత్వం : హసిత్ గోలి
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: వేదరామన్ శంకరన్
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటర్: విప్లవ్ నైషధం
ఆర్ట్ డైరెక్టర్: GM శేఖర్
స్టైలిస్ట్: రజనీ
కొరియోగ్రఫీ: శిరీష్ కుమార్
స్టంట్స్: నందు మాస్టర్
పబ్లిసిటీ డిజైన్స్: భరణిధరన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనునాగవీర
లిరిక్స్: భువన చంద్ర, రామజోగయ్య శాస్త్రి, జొన్నవిత్తుల, నిఖిలేష్ సుంకోజీ, స్వరూప్ గోలి
సౌండ్ డిజైన్: వరుణ్ వేణుగోపాల్
కో-డైరెక్టర్: వెంకీ సురేందర్ (సూర్య)
VFX & DI: దక్కన్ డ్రీమ్స్
కలరిస్ట్: కిరణ్
VFX సూపర్వైజర్: వి మోహన్ జగదీష్ (జగన్)
కార్టూన్ అనిమే: థండర్ స్టూడియోస్
డైరెక్షన్ టీం: ప్రణీత్, భరద్వాజ్, ప్రేమ్, శ్యామ్, కరీముల్లా, స్వరూప్
పీఆర్వో: వంశీ శేఖర్