Watch our film Thimmarajupalli TV to experience technical brilliance, strong

Studio 81 Cinemas Opening Ceremony held grandly in Guntur
గుంటూరులో ప్రారంభమైన స్టూడియోస్ 81 సినిమాస్
4 కే లేజర్ ప్రొటెక్షన్, యాక్సిడెంట్ యాక్స సి సిల్వర్ స్క్రీన్ లతో అధునాతమైన హంగులతో గుంటూరు నడిబొడ్డున ఉగాది పండుగ సందర్భంగా స్టూడియో 81 సినిమాస్ నూతన థియేటర్లో ప్రారంభించింది.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రేక్షకుల ఆహ్లాదమే ముఖ్యమైన అంశంగా స్టూడియో 81 సినిమాస్ థియేటర్లను సిద్ధం చేసిందన్నారు. మొత్తం ఐదు స్క్రీన్ లలో 849 సీట్ల కెపాసిటీతో అధునాతన హంగులతో నగర ప్రజలకు థియేటర్ అందుబాటులోకి వచ్చాయని కుటుంబ సమేతంగా సినిమాలను చూసి ఆనందభర్తంగా ఉండాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా అమెరికా నుండి తెచ్చిన తాజా నబ్రస్క మొక్కజొన్న అనేక రకమైన రుచికరమైన మసాలా దినుసులతో సినిమా చూసే వారికి పాప్కాన్ అనుభవానిస్తుందన్నారు. థియేటర్ లోపల విశాలమైన లాబీలు, సౌకర్యవంతమైన వెయిటింగ్ ఏరియాలో సులభమైన టికెటింగ్ వ్యవస్థ, అతిథుల కోసం ఉచిత వైఫై లాంటి సౌకర్యాలతో అద్భుతంగా రూపొందించబడిందన్నారు. సాంకేతికత సౌకర్యం మరియు ఆహ్లాదకరమైన ఆహార పానీయాల అనుభవం పై దృష్టి సారించడంలో స్టూడియో 81 సినిమాస్ సినిమా రంగంలో ఒక సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతూ ప్రతి సినిమా అనుభవాన్ని ఒక సంపూర్ణ వినోదపరిత అనుభవంగా మారుస్తుందని సందేహం లేదన్నారు.
