Haiku Trailer Embellishes the Feel-Good Rom-Com with Heartwarming Emotions and

Srichakraas Entertainment and Mahayana Banners Unveil the Title and First Look Poster of Attahaasam
Srichakraas Entertainment, the production house behind the blockbuster film KA, is joining hands with Mahayana to produce Attahaasam, directed by Venkatesh Maha, who made the superhit film C/O Kancharapalem. The film is presented by Chinta Varalaxmi and produced by Chinta Gopalakrishna Reddy and Rajashekar Reddy Chinta, with Chinta Vineesha Reddy serving as co-producer.
Venkatesh Maha, Karthik Ratnam, Pavani Karanam and Sravanthi Peepakayala are playing the lead roles in the film. The makers unveiled the title and first look poster of Attahaasam today. The intriguing captions on the poster immediately sparked curiosity about the characters and the situations they find themselves in. Attahaasam is being made as a real, rooted and authentic entertainer.
The film is set to have its theatrical release in Summer next year. The makers are expected to announce more updates about the movie soon, adding to the curiosity surrounding this interesting project.
Cast:
Venkatesh Maha, Karthik Ratnam, Pavani Karanam, Sravanthi Peepakayala, and others
Technical Team:
Music – Smaran Sai
Presented by – Chinta Varalaxmi
Co-Producer – Chinta Vineesha Reddy
Producers – Chinta Gopalakrishna Reddy, Rajashekar Reddy Chinta
Written & Direction – Venkatesh Maha
PRO – Suresh (SK Media)
శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్, మహాయాన బ్యానర్స్ “అట్టహాసం” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
“క” వంటి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ మహాయాన బ్యానర్ తో కలిసి “కేరాఫ్ కంచెరపాలెం” వంటి సూపర్ హిట్ సినిమా రూపొందించిన వెంకటేష్ మహా దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా “అట్టహాసం”. ఈ సినిమాను చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి చింతా నిర్మిస్తున్నారు. చింతా వినీషా రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. “అట్టహాసం” చిత్రంలో వెంకటేష్ మహా, కార్తీక్ రత్నం, పావని కరణం, స్రవంతి పీపకాయల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ రోజు “అట్టహాసం” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రెండు జంటలు కనిపిస్తున్నాయి. వారిలో ఒక జంటకు ‘మాకు మోక్షం కావాలి…’ అని, మరొక జంటకు ‘మాకు ఉద్యోగం కావాలి..’ అని క్యాప్షన్స్ రాయడం ఆసక్తి కలిగిస్తోంది. రియల్, రూటెడ్, ఆంథెటిక్ ఎంటర్ టైనర్ గా “అట్టహాసం” సినిమా రూపొందుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ ఇవ్వబోతున్నారు.
నటీనటులు – వెంకటేష్ మహా, కార్తీక్ రత్నం, పావని కరణం, స్రవంతి పీపకాయల
టెక్నీషియన్స్
————————–
మ్యూజిక్ – స్మరణ్ సాయి
సమర్పణ – చింతా వరలక్ష్మి
కో ప్రొడ్యూసర్ – చింతా వినీషా రెడ్డి
ప్రొడ్యూసర్స్ – చింతా గోపాలకృష్ణ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి చింతా నిర్మి
స్క్రిప్ట్, డైరెక్షన్ – వెంకటేష్ మహా
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)
