వాసు క్యారెక్టర్ తో ఆడియన్స్ డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు – హీరో
Ritu Varma Romancing Sundeep Kishan in Mazaka
People’s Star Sundeep Kishan’s milestone 30th film #SK30 titled Mazaka is being directed by Dhamaka director Thrinadha Rao Nakkina. Produced jointly by AK Entertainments, Hasya Movies, and Zee Studios, Razesh Danda is the producer and Balaji Gutta is the co-producer for this Mass Explosive Entertainer is fast progressing with its shoot in Vizag. It’s a 20-day long schedule with the team filming an action block and also some crucial sequences involving the lead cast.
The latest update is that, the film Mazaka features Ritu Varma essaying the lead actress opposite Sundeep Kishan. The same was announced through a humorous video featuring the lead pair- Sundeep Kishan and Ritu Varma. It captures a light-hearted moment between Sundeep and Ritu Varma, with the latter dazzling in her bridal attire, described as a blaze in the breeze.
Movie buffs can look forward to an entertaining experience as Sundeep Kishan and Ritu Varma bring their dynamic performances to the screen, promising unlimited fun.
Writer Prasanna Kumar Bezawada who is part of the successful journey of Thrinadha Rao Nakkina is working on Mazaka as the story, screenplay, and dialogue writer. This movie is going to be Thrinadha Rao Nakkina and Prasanna’s mark entertainer.
Leon James provides the music, whereas Nizar Shafi cranks the camera. Brahma Kadali is the art director.
Cast: Sundeep Kishan, Ritu Varma, Rao Ramesh
Technical Crew:
Director: Thrinadha Rao Nakkina
Banners: AK Entertainments, Hasya Movies, Zee Studios
Producer: Razesh Danda
Story, Screenplay, Dialogues: Prasanna Kumar Bezawada
Co-Producer: Balaji Gutta
Line producer: Kiran Popuri
Music: Leon James
DOP: Nizar Shafi
Art Director: Brahma Kadali
PRO: Vamsi-Shekar
Digital: Hashtag Media
సందీప్ కిషన్, త్రినాధ రావు నక్కిన, ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్, రాజేష్ దండా ‘మజాకా’ లో హీరోయిన్ గా రీతూ వర్మ
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తాసహ నిర్మాత. ఈ మాస్ ఎక్స్‌ప్లోజివ్ ఎంటర్టైనర్ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. 20 రోజుల లెన్తీ షెడ్యూల్లో యాక్షన్ బ్లాక్స్ తో పాటు ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
తాజాగా మజాకా మేకర్స్ ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సందీప్ కిషన్- రీతూ వర్మల హ్యుమరస్ అనౌన్స్మెంట్ వీడియో ఆకట్టుకుంది. సందీప్, రీతూ వర్మల మధ్య లైట్ హార్ట్టెడ్ మూమెంట్స్ ని చూస్తోంది. రీతు పెళ్లి దుస్తులలో అందంగా కనిపించింది.
సందీప్ కిషన్, రీతూ వర్మ తమ డైనమిక్ తమ డైనమిక్ పెర్ఫార్మెన్స్‌లతో అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించబోతున్నారు.
రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, దర్శకుడు త్రినాధరావు నక్కినతో సక్సెస్ ఫుల్ అసోషియేషన్ ని కొనసాగిస్తూ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాశారు. త్రినాథరావు నక్కిన, ప్రసన్న మార్క్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతోంది.
ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు, నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు: సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
బ్యానర్లు: ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్
నిర్మాత: రాజేష్ దండా
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సహ నిర్మాత: బాలాజీ గుత్తా
లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ పోపూరి
సంగీతం: లియోన్ జేమ్స్
డీవోపీ: నిజార్ షఫీ
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హ్యాష్‌ట్యాగ్ మీడియా