Queen Anushka Shetty Pan India Film Ghaati spine-chilling Glimpse out
Queen Anushka Shetty has been extremely choosy about her scripts in recent times, and whenever she selects one, the anticipation and euphoria around the project is immeasurable. After the Baahubali series of films, the actress is coming up with a huge Pan India film, Ghaati, in the direction of creative director Krish Jagarlamudi. Rajeev Reddy, Sai Babu Jagarlamudi are producing the film while prestigious production house UV Creations is presenting the film.
The anticipation about this high budget film, that too, Anushka’s Pan-India movie after Baahubali, has been sky high. The first look released earlier today made a huge impact and received tremendous responses from all over. Now, the makers have unveiled a spine-chilling Glimpse introducing the wrath of our queen.
The Glimpse starts off with tribal people hiking up taking all their belongings, and then, we see few people in cars climbing up the ghat roads. As the score builds towards a stunning reveal, we see Anushka walking with a sickle towards a stationary city bus, with tribal tattoos all over her body. It looks like she planned to stop it at the place. She enters into the bus, and we are revealed a fierce Anushka chopping off a person’s neck and looking at herself in the mirror.
After chopping off his neck, we see her walking with the blood spilling head and then smoking pot. These visuals while showcasing her effortless massy screen presence, also indicate the raw, gritty, and violent take on vengeance from the director. Each frame from the teaser is so meticulously craft that we cannot take our eyes away from it, even for a second. The jarring background score adds to the intrigue created by the setting.
Queen Anushka once again proved her versatility as she can carry any role, but this kind of ferocious action oriented scenes only suit her. Such a massy depiction of a terrifying act looks plausible and suitable to her due to her stunning performance and unparallaled screen presence.
The film Ghaati, produced by Rajeev Reddy, Sai Babu Jagarlamudi, has a well-known technical team taking care of different departments. While Manojh Reddy Katasani handles the cinematography, Nagavelli Vidya Sagar scores the music. Thota Tharrani is the art director for the movie, whereas Chanakya Reddy Toorupu is the editor. Chintakindi Srinivas Rao provided the story, while Sai Madhav Burra penned the dialogues.
Ghaati is presently in the last phase of production, and the makers are producing with top-notch technical standards. This Pan India movie will be released in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi languages.
Cast: Anushka Shetty
Technical Crew:
Director & Writer: Krish Jagarlamudi
Producers: Rajeev Reddy, Sai Babu Jagarlamudi
Presents: UV Creations
Banner: First Frame Entertainment
Director of Photography: Manojh Reddy Katasani
Art Director: Thota Tharrani
Music Director: Nagavelli Vidya Sagar
Dialogues: Sai Madhav Burra
Story: Chintakindi Srinivas Rao
Editor: Chanakya Reddy Toorupu
Action Choreography: Ram Krishan
PRO: Vamsi-Shekar
Marketing: First Show
Publicity Designer : Anil-Bhanu
క్వీన్ అనుష్క శెట్టి, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, యువి క్రియేషన్స్ ప్రెజెంట్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఘాటి’ స్పైన్-చిల్లింగ్ గ్లింప్స్ రిలీజ్
క్వీన్ అనుష్క శెట్టి చాలా యూనిక్ స్క్రిప్ట్‌లని ఎంపిక చేసుకుంటున్నారు. ఒక స్క్రిప్ట్ ని ఎంచుకున్నప్పుడల్లా ప్రాజెక్ట్ చుట్టూ అంచనాలు భారీగా ఉంటున్నాయి. బాహుబలి సిరీస్ మూవీస్ తర్వాత, అనుష్క, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మ్యాసీవ్ పాన్ ఇండియా మూవీ ‘ఘాటి’తో రాబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బాహుబలి తర్వాత అనుష్క చేస్తున్న ఈ హై బడ్జెట్ చిత్రంపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈరోజు విడుదలైన ఫస్ట్‌లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు, మేకర్స్ క్వీన్ అనుష్క ఫెరోషియస్ అవాతర్ ని పరిచయం స్పైన్ -చిల్లింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఆదివాసీ ప్రజలు తమ వస్తువులన్నింటినీ తీసుకుని కొండపైకి నడుస్తుండతో గ్లింప్స్ మొదలవుతుంది, కార్లలో కొంతమంది వ్యక్తులు ఘాట్ రోడ్లపైకి వస్తారు. తన శరీరం అంతటా ట్రైబల్ టాటూస్ తో, సిటీ బస్సు వైపు కొడవలితో నడుచుకుంటూ వచ్చిన అనుష్క స్టన్నింగ్ ఎంట్రీ అదిరిపోయింది. అనుష్క బస్సులోకి ఎంటరై ఒక వ్యక్తి మెడను నరికి అద్దంలో తనను తాను చూసుకోవడం టెర్రిఫిక్ గా వుంది.
అతని మెడ నరికిన తర్వాత, రక్తం చిందే తలని పట్టుకొని నడుస్తూ, ఆపై పొగ తాగుతున్నట్లు కనిపించిన విజువల్స్ అదిరిపోయాయి. అనుష్క మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ టెర్రిఫిక్ గావుంది. గ్లింప్స్ లోని ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా వుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత ఇంటెన్స్ ని యాడ్ చేసింది.
క్వీన్ అనుష్క తాను ఎలాంటి పాత్రనైనా పోషించగలనని మరోసారి తన వెర్సటాలిటీని ప్రజెంట్ చేశారు. ఇలాంటి ఫెరోషియస్ యాక్షన్ ఓరియెంటెడ్ సీన్స్ ఆమెకు మాత్రమే పెర్ఫెక్ట్. ఆమె అద్భుతమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్ ని కట్టిపడేసింది.
రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఘాటి సినిమాలో టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నారు. మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా, చాణక్య రెడ్డి తూరుపు ఎడిటర్. చింతకింది శ్రీనివాసరావు కథ అందించగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు.
హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఘాటీ’ ప్రస్తుతం ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
తారాగణం: అనుష్క శెట్టి
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం & రచన: క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
ప్రెజెంట్స్: UV క్రియేషన్స్
బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: మనోజ్ రెడ్డి కాటసాని
ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి
సంగీతం: నాగవెల్లి విద్యా సాగర్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
కథ: చింతకింది శ్రీనివాసరావు
ఎడిటర్: చాణక్య రెడ్డి తూరుపు
యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్ క్రిషన్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పబ్లిసిటీ డిజైనర్: అనిల్-భాను