దేవకీ నందన వాసుదేవ లొ డివైన్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు అదిరిపోతాయి –
Kiran Abbavaram Emotional Post on the Success of “KA”
Young hero Kiran Abbavaram’s latest film, “KA,” is making waves at the box office. Trade sources are already declaring it a Diwali winner, and the audience’s enthusiastic response is reflected in its impressive Day 1 collections of Rs. 6.18 crores. Bookings for Day 2 are strong and rapidly filling up. The film is skillfully directed by Sujith and Sandeep.
On this massive success, Kiran Abbavaram has shared an emotional post to thank the audience. He expressed, “They say that when someone achieves a hit, it’s theirs, but when I succeed, it feels like a collective victory. The love you all have shown me brings me more happiness than the success of the movie itself. I feel fortunate to receive so much love. Thank you all!”
Fans and netizens have responded positively to Kiran’s heartfelt message. Many have commented with messages like, “You deserve this success, Anna!” and “We’re all celebrating this hit with you!” Even fans of other star heroes have joined in to support Kiran Abbavaram. “KA” is a unique period thriller that has become a sensational success.
The film stars Nayan Sarika, Tanvi Ram, Achyut Kumar, Redin Kingsley, Balagam Jayaram, and othersbin key roles. “KA” was presented by Mrs. Chinta Varalakshmi and produced by Chinta Gopalakrishna Reddy under the banner of Sri Chakras Entertainments, featuring high production values. The film was released in Telugu by producer Vamsi Nandipati.
“క” సినిమా సక్సెస్ పై ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరో కిరణ్ అబ్బవరం
దీవాళి విన్నర్ “క” సినిమా సక్సెస్ పై ఎమోషనల్ పోస్ట్ చేశారు హీరో కిరణ్ అబ్బవరం. ‘ఎవరికైనా హిట్ వస్తే హిట్ కొట్టాడు అంటారు కానీ నాకు హిట్ వస్తే హిట్ కొట్టేశాము అంటున్నారు. “క” సినిమా సక్సెస్ కంటే మీరు నాపై చూపిస్తున్న ఈ ప్రేమ మరింత సంతోషాన్ని ఇస్తోంది. ఇంతమంది ప్రేమ పొందిన నేను అదృష్టవంతుడిని. మీ అందరికీ కృతజ్ఞతలు..‘ అంటూ కిరణ్ అబ్బవరం తన సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు.
కిరణ్ అబ్బవరం పోస్ట్ కు ఫ్యాన్స్, నెటిజన్స్ బాగా స్పందిస్తున్నారు. అన్నా మీరు ఇలాంటి సక్సెస్ కు అర్హులు అని, హిట్ కొట్టేశాము అన్నా అని, లవ్ యూ అన్నా అంటూ రిప్లైస్ వస్తున్నాయి. అలాగే పలువురు స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా కిరణ్ అబ్బవరంకు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. “క” సినిమా డిఫరెంట్ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యింది.