K-Ramp 3rd Single Tikkal Tikkal.. Released -Grand Theatrical Release on

K-Ramp Teaser Promises Heavy Entertainment
The teaser of successful hero Kiran Abbavaram’s new film “K-Ramp” has been released. The teaser gives a small glimpse of the heavy entertainment the film has in store. Set against a Kerala backdrop, the teaser hints that the film will be an energetic entertainer.
Kiran Abbavaram, as Kumar, the “richest chill guy” impresses with his fun-filled presence and high-energy performance. He completely opens up as an actor in this role, showcasing a lively and entertaining side. Heroine Yukti Thareja looks perfect as Messy, a Kerala girl, with her screen presence and charm. Sai Kumar, Muralidhar Goud, Vennela Kishore, and Shivanarayana appear in key roles.
Dialogues like “If you still love me despite what everyone says, then you’re definitely a devil’s gifted child…” and “Everyone is telling you that your build-ups are too much, reduce them a bit… but what to do, let’s just continue them…” explode like fireworks in the teaser. With love, romance, action, and fun, “K-Ramp” is shaping up to be a complete entertainer, raising expectations further.
“K-Ramp” is being jointly produced by rising producers Rajesh Danda and Shiva Bommakku under the banners of Hasya Movies and Rudransh Celluloid. The film is directed by Jains Nani and is set for a grand theatrical release on October 18th, during the Diwali festival.
Cast: Kiran Abbavaram, Yukti Thareja, Naresh, Sai Kumar, Vennela Kishore, and others.
Technical Crew
Production Designer: Brahma Kadali
Action: Prudhvi
Editor: Chota K. Prasad
DOP: Satish Reddy Masam
Music: Chetan Bharadwaj
PRO: GSK Media (Suresh – Srinivas), Vamsi Shekar
Co-Producer: Balaji Gutta
Producers: Rajesh Danda, Shiva Bommakku
Writer & Director: Jains Nani
హెవీ ఎంటర్ టైన్ మెంట్ కు చిన్న శాంపిల్ చూపించిన సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం “K-ర్యాంప్” మూవీ టీజర్
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “K-ర్యాంప్” టీజర్ రిలీజైంది. ఈ టీజర్ సినిమాలోని హెవీ ఎంటర్ టైన్ మెంట్ కు చిన్న శాంపిల్ చూపించింది. కేరళ బ్యాక్ డ్రాప్ లో ఒక ఎనర్జిటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. కుమార్ క్యారెక్టర్ లో రిచ్చెస్ట్ చిల్లర్ గయ్ గా కిరణ్ అబ్బవరం చేసిన సందడి, ఫన్ తో టీజర్ ఆకట్టుకుంది. ఫుల్ ఎనర్జీతో యాక్టర్ గా కంప్లీట్ గా ఓపెన్ అప్ అయ్యి కుమార్ క్యారెక్టర్ లో నటించారు కిరణ్ అబ్బవరం. తన స్క్రీన్ ప్రెజెన్స్, బ్యూటీతో కేరళ అమ్మాయి మెస్సీ క్యారెక్టర్ కు హీరోయిన్ యుక్తి తరేజా పర్పెక్ట్ గా సెట్ అయ్యింది. సాయి కుమార్, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్, శివన్నారాయణ వంటి యాక్టర్స్ కీ రోల్స్ చేశారు. ‘ఇంతమంది చెప్పినా ప్రేమించావంటే నువ్వు డెఫనెట్ గా డెవిల్ గిఫ్టెడ్ చైల్డ్ రా..’, ‘అరేయ్ నీకు అందరూ చెబుతున్నార్రా బిల్డప్ లు ఎక్కువైనయ్ తగ్గించుకోమని, ఏం చేద్దాం, అవే చేద్దాం..’ అనే డైలాగ్స్ టపాసుల్లా పేలాయి. లవ్, రొమాన్స్, యాక్షన్, ఫన్ తో కంప్లీట్ ఎంటర్ టైనర్ గా “K-ర్యాంప్” ఉండబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ టీజర్ సినిమా మీద మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తోంది.
“K-ర్యాంప్” సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “K-ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
నటీనటులు – కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు
టెక్నికల్ టీమ్
ప్రొడక్షన్ డిజైనర్ – బ్రహ్మ కడలి
యాక్షన్ – పృథ్వీ
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
డీవోపీ – సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ – చేతన్ భరద్వాజ్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్), వంశీ శేఖర్
కో-ప్రొడ్యూసర్-బాలాజీ గుట్ట
ప్రొడ్యూసర్ – రాజేష్ దండా-శివ బొమ్మకు
రచన, దర్శకత్వం – జైన్స్ నాని