కామాఖ్య ఎక్స్ ట్రార్డినరీ ఫిల్మ్. పవర్ ఫుల్ థ్రిల్లర్ – సముద్రఖని

IPL Vibe Takes Over aha’s Sarkaar
aha’s popular game show Sarkaar brings a special cricket-flavoured episode with IPL Telugu commentators MSK Prasad, Kalyan Krishna, Koushik NC, and Vidhya as guests. The episode is filled with fun conversations, cricket memories, and commentary-style entertainment.
Former BCCI Chief Selector MSK Prasad shares interesting moments from his journey, including his bond with legendary cricketers like MS Dhoni, Sachin Tendulkar, and Virat Kohli, along with some behind-the-scenes stories from his time as chief selector.
With cricket talk, humour, and engaging games, this episode adds a fresh IPL vibe to Sarkaar. By bringing cricket personalities onto the show, aha aims to connect with a new audience base of cricket lovers, making the entertainment experience even bigger.
Catch this special episode of Sarkaar, streaming now on aha.
ఆహా ఓటీటీ ‘సర్కార్’ గేమ్ షోలో ఐపీఎల్ సందడి
ఐపీఎల్ సందడి, ఫన్ తో ఆహా ఓటీటీ పాపులర్ గేమ్ షో ‘సర్కార్’ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. సర్కార్ గేమ్ షోలో క్రికెట్ నేపథ్య ఎపిసోడ్ లో ప్రముఖ మాజీ ఇండియన్ ప్లేయర్స్ ఎంఎస్ కే ప్రసాద్ ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఐపీఎల్ తెలుగు కామెంటేటర్స్ కల్యాణ్ కృష్ణ, కౌషిక్ ఎన్ సీ, విద్య అతిథులుగా పాల్గొన్నారు. ఎంఎస్ కే ప్రసాద్ క్రికెట్ అనుభవాలు, ఐపీఎల్ కు ఆయన చేసిన కామెంటరీ స్టైల్ వంటి అంశాలపై మాట్లాడుతూ ఫన్నీగా ఎపిసోడ్ సాగింది.
బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ గా పనిచేసిన ఎంఎస్ కే ప్రసాద్ తన క్రికెట్ కెరీర్ లోని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. చీఫ్ సెలెక్టర్ గా ధోని, సచిన్, విరాట్ కొహ్లీ వంటి లెజెండరీ క్రికెటర్స్ తో తనకున్న అనుబంధం, మ్యాచ్ ల సందర్భంగా మనకు తెలియని సందర్భాలను వెల్లడించారు.
ఇలా క్రికెట్ ముచ్చట్లు, ఎంగేజింగ్ గేమ్స్, ఫన్ తో సర్కార్ తాజా ఎపిసోడ్ లో ఐపీఎల్ వైబ్ కనిపించింది. క్రికెట్ దిగ్గజాలను షోకు తీసుకురావడం వల్ల క్రికెట్ అభిమానులకు మరింతగా దగ్గరయ్యే ప్రయత్నం ఆహా చేస్తోంది. ఈ ఎపిసోడ్ ఆహాలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
