మోడ్రన్ గా వుండే నేటి ట్రెండ్ కు తగిన అమ్మాయిని – కావ్యథాపర్
First Schedule of Telusu Kada Wrapped Up
Star Boy Siddu Jonnalagadda will be seen in a completely new and stylish best avatar in his ongoing film Telusu Kada being helmed by renowned stylist Neeraja Kona on her directorial debut. Produced lavishly by TG Vishwa Prasad under the banner of People Media Factory, the film’s first and lengthy schedule in Hyderabad was wrapped up and the team is gearing up for the next long schedule.
The work is going on at a fast pace and 50% of the shoot is already done. The team is happy with the output. In this one-month-long schedule, they have canned some crucial scenes involving Siddu Jonnalagadda, Raashi Khanna, Srinidhi Shetty, and Viva Harsha. They also filmed the movie’s first song on Siddu Jonnalagadda and Raashi Khanna. The working stills show a pleasant atmosphere on the sets.
The film is being produced with a high budget and exceptional production quality. While Gnana Shekar Baba cranks the camera, the National Award-winning professional Naveen Nooli handles the editing. Avinash Kolla is the production designer, and Sheetal Sharma is the costume designer.
Cast: Siddu Jonnalagadda, Raashi Khanna, Srinidhi Shetty, Viva Harsha
Writer, Director: Neeraja Kona
Producer: TG Vishwa Prasad
Banner: People Media Factory
Music: Thaman S
DOP: Gnana Shekar Baba
Editor: Naveen Nooli
Co-Producer: Vivek Kuchibhotla
Production Designer: Avinash Kolla
Costume Designer: Sheetal Sharma
PRO: Vamsi-Shekar
తెలుసు కదా – ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ తన అప్ కమింగ్ మూవీ ‘తెలుసు కదా’ లో కంప్లీట్ న్యూ అండ్ స్టైలిష్ బెస్ట్ అవతార్‌లో కనిపించనున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్ గా డెబ్యు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తయింది. నెక్స్ట్ లెన్తీ షెడ్యూల్ కోసం సినిమా యూనిట్ సిద్ధమవుతోంది.
ఈ సినిమా పనులు శరవేగంగాజరుగుతున్నాయి, ఇప్పటికే 50% షూటింగ్ పూర్తయింది. అవుట్‌పుట్‌తో టీమ్ హ్యాపీగా ఉంది. నెల రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్షలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలోని మొదటి పాటను సిద్దు జొన్నలగడ్డ, రాశీఖన్నాలపై చిత్రీకరించారు. వర్కింగ్ స్టిల్స్ సెట్స్‌లో ప్లజెంట్ ఎట్మాస్స్పియర్ ని ప్రజెంట్ చేస్తున్నాయి.
హై బడ్జెట్‌తో, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ్ఞాన శేఖర్ బాబా డీవోపీ కాగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొఫెషనల్ నవీన్ నూలి ఎడిటింగ్ హ్యాండిల్ చేస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, శీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైనర్.
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష
రచన, దర్శకత్వం: నీరజ కోన
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: థమన్ ఎస్
డీవోపీ: జ్ఞాన శేఖర్ బాబా
ఎడిటర్: నవీన్ నూలి
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
పీఆర్వో: వంశీ-శేఖర్