Drinker Sai Movie First Look launched by Director Maruthi
Drinker Sai, which comes with the tagline “Brand of Bad Boys.” The film is produced by Basavaraju Srinivas, Ismail Sheikh, and Basavaraju Laharidhar under the banners of Everest Cinemasa and Smart Screen Entertainments. Directed by Kiran Tirumalasetti, the movie is inspired by real events.
Today, star director saab Maruthi unveiled the first look and title of Drinker Sai*. Praising the first look and title as interesting, Maruthi extended his best wishes to the entire team. Drinker Sai is gearing up for a theatrical release soon.
Cast: Dharma, Aishwarya Sharma, Posani Krishna Murali, Srikanth Iyengar, Sameer, SS Kanchi, Bhadram, Kirrak Seetha, Ritu Chowdhury, Fun Bucket Rajesh, Raja Prajwal, and others.
Technical Team:
- SFX: Raghu
- VFX: Sumaram Reddy
- Art: Lavanya Vemulapalli
- Choreography: Bhanu, Moin
- DOP: Prashanth Ankireddy
- Editing: Marthand K. Venkatesh
- Music: Sri Vasanth
- Lyrics: Chandrabose
- PRO: GSK Media (Suresh – Sreenivas)
- Producers: Basavaraju Srinivas, Ismail Sheikh, Basavaraju Laharidhar
- Written and Directed by: Kiran Tirumalasetti
స్టార్ డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా “డ్రింకర్ సాయి” మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ లాంఛ్
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ రోజు “డ్రింకర్ సాయి” సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను స్టార్ డైరెక్టర్ మారుతి లాంఛ్ చేశారు. “డ్రింకర్ సాయి” ఫస్ట్ లుక్, టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని ప్రశంసించిన మారుతి మూవీ టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించారు. త్వరలోనే “డ్రింకర్ సాయి” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
నటీనటులు – ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు
టెక్నికల్ టీమ్
ఎస్ఎఫ్ఎక్స్ – రఘు
వీఎఫ్ఎక్స్ – సుమరం రెడ్డి
ఆర్ట్ – లావణ్య వేములపల్లి
కొరియోగ్రఫీ – భాను, మోయిన్
డీవోపీ – ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటింగ్ – మార్తాండ్ కె వెంకటేష్
మ్యూజిక్ – శ్రీ వసంత్
లిరిక్స్ – చంద్రబోస్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్
రచన, దర్శకత్వం – కిరణ్ తిరుమలశెట్టి