
Cult Producer SKN Attends Virat Kohli’s Birthday Celebrations at Chiranjeevi Charitable Trust as Chief Guest
Birthday celebrations of Indian cricket superstar Virat Kohli were held at Chiranjeevi Charitable Trust in Hyderabad, with Cult Producer SKN attending the event as the chief guest.
Organised by Virat Kohli’s fans ahead of his birthday on November 5, the celebrations featured a cake-cutting ceremony and a blood donation camp. It is commendable that Kohli’s fans channelled their admiration for their favourite cricketer into a meaningful social initiative, making the occasion even more special.
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ లో జరిగిన స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ బర్త్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ లో ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ బర్త్ డే వేడుకలు జరిగాయి. విరాట్ కొహ్లీ అభిమానులు నిర్వహించిన ఈ వేడుకల్లో కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నవంబర్ 5న విరాట్ కొహ్లీ పుట్టినరోజు సందర్భంగా కొహ్లీ అభిమానులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయడంతో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కొహ్లీ ఫ్యాన్స్ తమ ఫేవరేట్ క్రికెటర్ పై ఉన్న అభిమానాన్ని మంచి సామాజిక కార్యక్రమానికి ఉపయోగించడం ప్రశంసనీయం.
