
Celebrate Grandparents Day In Advance – Tribandhari Barbarik Free Tickets For Grandparents
Telugu audiences have long been known for their appreciation of fresh, content-driven cinema. They consistently support films that offer something unique, especially when the narrative is rooted in deep family emotions. That sentiment rings true yet again with the release of Tribandhari Barbarik, which hit the screens today and has already garnered a warm and enthusiastic response from audiences and critics alike.
Starring Sathyaraj in a powerful role, Tribandhari Barbarik is presented by Maruthi Team Product and produced by Vijaypal Reddy Adidhala under the Vanara Celluloid banner. The film is helmed by director Mohan Srivatsa, who has crafted a narrative that resonates strongly with viewers of all ages, especially families. Interestingly, women are showing more interest in watching the movie.
The plot centres on the tender bond between a grandfather and his granddaughter, a theme that has found deep emotional resonance among viewers. In line with the film’s message, the makers have come up with a thoughtful initiative.
In celebration of the overwhelming love the film is receiving, and in honor of Grandparents Day (September 7), the team behind Tribandhari Barbarik has announced a special offer: when you come along with entire family, your grandparents get to watch the film for free during the first shows on Saturday (August 30) and Sunday (August 31) at theatres across the Telugu states. This heartfelt gesture not only promotes quality cinema but also celebrates the timeless bond between generations, a theme beautifully portrayed in the film.
So, gather your entire family and enjoy this emotional journey together, especially with a free ticket for your beloved grandparents.
As the buzz continues to grow, Tribandhari Barbarik stands as a testament to the Telugu audience’s enduring love for meaningful storytelling wrapped in strong emotional cores. With family sentiments at its heart and Sathyaraj delivering yet another memorable performance, the film is set to leave a lasting impression.
The film also features Vashishta N. Simha, Satyam Rajesh, Udaya Bhanu, Kranthi Kiran, and Sanchi Roy in key roles.
గ్రాండ్ పేరెంట్స్ డే’ని ముందుగానే సెలెబ్రేట్ చేసేందుకు గ్రాండ్ పేరెంట్స్‌కి చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్న త్రిబాణధారి బార్బరిక్’ టీం
కొత్త కాన్సెప్ట్, కంటెంటె బేస్డ్ చిత్రాలు వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. చిన్న సినిమానా? పెద్ద సినిమా? స్టార్ హీరోలు ఉన్నారా?అన్నది కాకుండా కంటెంట్ ఉందా? అని చూస్తున్న తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ రోజు ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం వచ్చింది. గత కొన్ని రోజులుగా పెయిడ్ ప్రీమియర్లతో జనాల్లోకి వెళ్లిన ఈ మూవీ ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమాకు మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ మౌత్ టాక్ వచ్చేసింది.
స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల ఈ మూవీని నిర్మించారు. మోహన్ శ్రీ వత్స ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో సత్య రాజ్, ఉదయభాను, వశిష్ట సింహా, క్రాంతి కిరణ్, సత్యం రాజేష్, సాంచీ రాయ్, మేఘన, కార్తికేయ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రంలో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎమోషన్స్ ఉన్నా కూడా ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతోంది. ఆడపిల్ల ఉండే ప్రతీ ఫ్యామిలీ చూడదగ్గ చిత్రమే ‘త్రిబాణధారి బార్బరిక్’.
‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రానికి ఎక్కువగా మహిళా ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అవుతుండటంతో మేకర్స్ ఓ ఆఫర్‌ను ప్రకటించారు. సెప్టెంబర్ మొదటి వారంలో గ్రాండ్ పేరెంట్స్ డే (సెప్టెంబర్ 7) రాబోతోంది. ఈ క్రమంలో ‘త్రిబాణధారి బార్బరిక్’ యూనిట్ గ్రాండ్ పేరెంట్స్‌కి ఉచితంగా ఈ మూవీని ప్రదర్శించే నిర్ణయం తీసుకున్నారు.
ఆగస్ట్ 30, ఆగస్ట్ 31న ప్రదర్శించే సాయంత్రం ఆటకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. రేపు (ఆగస్ట్ 30), ఎల్లుండి (ఆగస్ట్ 31) సాయంత్రం మొదటి ఆటకు వెళ్లే ఫ్యామిలీ ఆడియెన్స్‌లోని నలుగురు మెంబర్లలో తాత, అమ్మమ్మ, నానమ్మలకు ఇలా ఇద్దరికి మాత్రం ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ఈ సినిమా తాత, మవవరాలికి సంబంధించిన కథ కావడం, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎక్కువగా కదిలిస్తుండటంతో ఈ ఆఫర్‌ను చిత్రయూనిట్ అందిస్తోంది. ఈ కథ అంతా కూడా తాత, మనవరాలి చుట్టూనే తిరుగుతూ సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇస్తుంది.