AP CM Chandrababu Naidu Invited for NBK 50 Years Celebrations
Telugu Film Chamber of Commerce Honorable President Bharat Bhushan, Telugu Film Producers Council Honorable Secretary T. Prasanna Kumar and K.L.Narayana, Alankar Prasad, Producer Gemini Kiran, Producer and Distributor Kommineni Venkateswara Rao, Sri Raja Yadav invited the Chief Minister of Andhra Pradesh Shri Nara Chandrababu Naidu to attend Nandamuri Balakrishna’s Golden Jubilee celebrations on behalf of the film industry.
On the occasion of Nandamuri Balakrishna’s 50 years of entering the film industry, a grand celebration has been planned by the Telugu film industry at Hyderabad Hitex Novotel Hotel on September 1. The Telugu Film Producers Council Honorable Secretary T. PrasannaKumar, Telugu Film Chamber of Commerce Honorable President Bharat Bhushan, Producer K.L. Narayana, producer Gemini Kiran, producer and distributor Kommineni Venkateswara Rao, Alankar Prasad, Raja Yadav invited Andhra Pradesh Chief Minister Shri Nara Chandrababu Naidu on behalf of the film industry to this event. Nara Chandrababu Naidu responded positively to this invitation. Also, he inquired about the problems and features of the industry.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి నందమూరి బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ వేడుకలకు సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హానరబుల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు, మరియు కె. ఎల్. నారాయణ గారు, అలంకార్ ప్రసాద్ గారు, నిర్మాత జెమినీ కిరణ్ గారు, నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు, శ్రీ రాజా యాదవ్ గారు
నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హానరబుల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు, నిర్మాత కె. ఎల్. నారాయణ గారు, నిర్మాత జెమినీ కిరణ్ గారు, నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు, అలంకార్ ప్రసాద్ గారు, రాజా యాదవ్ గారు…నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఇండస్ట్రీ సమస్యలను, విశేషాలను అడిగి తెలుసుకున్నారు.