
Adivi Sesh, Mrunal Thakur’s Dacoit 1st Single Rubaroo On February 27th
The team of Dacoit is turning up the momentum, shifting focus from high-voltage action to heartfelt romance as they set the stage for the film’s musical journey. Starring Adivi Sesh and Mrunal Thakur, the Telugu–Hindi bilingual marks the directorial debut of Shaniel Deo and has already sparked curiosity with its teaser and glimpse.
The makers have officially announced that the first single, Rubaroo, will release on February 27. The song poster carries a soft yet striking contrast- Sesh in a calm, intense mood, while Mrunal appears with her gentle, reassuring smile. The poster hints at a tender romantic chapter that runs parallel to the film’s gritty terrain.
While Dacoit is rooted in dust, danger, and raw action, Rubaroo promises a refreshing emotional layer. The song is expected to highlight the sparkling chemistry between the lead pair, offering a deeper look into the bond that shapes their journey. Music director Bheems Ceciroleo is steering the soundtrack, setting expectations for a vibrant and soulful album.
The film is produced by Supriya Yarlagadda, co-produced by Suniel Narang, and presented by Annapurna Studios. Alongside Sesh and Mrunal, the film also features Anurag Kashyap in a pivotal role, adding further weight to its ensemble.
Shot simultaneously in Telugu and Hindi, Dacoit is gearing up for a Pan-India release.
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ‘డెకాయిట్’ ఫస్ట్ సింగిల్ రుబరూ ఫిబ్రవరి 27న రిలీజ్
ఇప్పటివరకు హై వోల్టేజ్ యాక్షన్‌తో అలరించిన ‘డెకాయిట్’ మేకర్స్, ఇప్పుడు హార్ట్‌ఫెల్ట్ రొమాన్స్‌తో సినిమా మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేస్తున్నారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే టీజర్, గ్లింప్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
‘డెకాయిట్’ ఫస్ట్ సింగిల్ రుబరూ ఫిబ్రవరి 27న విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సాంగ్ పోస్టర్ లో శేష్ ప్రశాంతమైన కానీ ఇంటెన్స్ లుక్‌లో ఉండగా, మృణాల్ సున్నితమైన నవ్వుతో కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూస్తే సినిమా లోని యాక్షన్ నేపథ్యానికి సమాంతరంగా ఓ టెండర్ రొమాంటిక్ ట్రాక్ నడుస్తుందనే అర్ధమౌతుంది.
డెకాయిట్ కథ డేంజర్, రా యాక్షన్ చుట్టూ తిరిగినా “రుబారూ” మాత్రం ఎమోషనల్ టచ్‌తో కొత్త ఫీల్ ఇవ్వబోతుంది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేస్తూ, వారి ప్రయాణాన్ని ఈ పాట ప్రజెంట్ చేయబోతుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్న ఈ ఆల్బమ్‌పై ఇప్పటికే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్‌తో పాటు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
తెలుగు, హిందీలో ఒకేసారి తెరకెక్కుతున్న డెకాయిట్ పాన్-ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.
