K-Ramp 3rd Single Tikkal Tikkal.. Released -Grand Theatrical Release on

మనసులోని మాట – సెప్టెంబర్ 25న ఈటీవీ విన్ OTT లో స్ట్రీమింగ్
అజిత్ ప్రోడక్షన్స్ బ్యానర్ పై పోచంబావి గోపీకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ” మనసులోని మాట ”. మేదిగిరెడ్డి హనుమంతరెడ్డి నిర్మాత. ధర్మారెడ్డి ,పోచంబావి గోపికృష్ణ ,ఆధ్యాశర్మ , అబిత్ , మహదేవ్ ,పార్వతి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న ఈటీవీ విన్ OTT లో స్ట్రీమింగ్ కాబోతుంది… ఈ సంధర్భంగా చిత్రయూనిట్ హైద్రాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహంచింది. ఈ కార్యక్రమానికి సినియర్ నటుడు ఉత్తేజ్ , జబర్దస్త్ అప్పారావు , అల్దాప్ విశిష్ట అథితులుగా పాల్గోన్నారు..
చిన్న చిన్న రియల్ ఏస్టేట్ వ్యాపారం చేసే ఇద్దరు యువకులకు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోని ముందుకు సాగి ఎలా విజయం సాధించారన్నదే ఈ చిత్ర కథ .కథ మొత్తం హాస్యంతో కూడకోని ప్రేక్షకులను ఆనందింప చేస్తుందని చిత్ర యూనిట్ తెలిపారు.
బ్యానర్ : అజిత ప్రోడక్షన్స్
కథ ,స్క్రీన్ ప్లే , డైలాగ్స్ ,దర్శకత్వం : డా.. పోచంబావి గోపికృష్ణ
నిర్మాత : మేదిగిరెడ్డి హనుమంతరెడ్డి
కో డైరెక్టర్ : జీఎన్ .శేఖర్ పాలా
డి.ఓ.పి : రహిమ్
ఎడిటిర్ : భరణి కె. మహంత్
మ్యూజిక్ : C N U బీట్స్
పాటలు : లక్ష్మణ్ గంగా, ఎ.పవన్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ : కె.రామ్ మోహన్
కాస్ట్యూమ్ , స్టైలింగ్ : పోచంభావి శ్రీదేవి
సౌండ్ : అశోక్
డి.ఐ కలరిస్ట్ : సురేష్ కుమార్
పి.ఆర్.ఓ : కడలి రాంబాబు , దయ్యాల అశోక్