Mega Supreme Hero Sai Durgha Movie Titled SYG (Sambarala Yetigattu)
సత్తా చాటుతున్న కమిటీ కుర్రోళ్ళు – రెండు రోజుల్లో 3.69 కోట్లు వసూళ్లు
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. తొలి రోజు కంటే రెండో రోజు కలెఓన్స్ పెరగటం సినిమాకు దక్కిన ఆదరణను తెలియచేస్తోంది.
రెండు రోజుల్లోనే కమిటీ కుర్రోళ్లు సినిమా రూ. 3.69 కోట్లను రాబట్టింది. మంచి పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు సినిమాను ఆదరించారని .. ఆదివారం కూడా ప్రేక్షకాదరణ పొందుతుందని, కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
నటీనటులు :
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య,విషిక ..ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ ,గోపరాజు రమణ,బలగం జయరాం,శ్రీ లక్ష్మి ,కంచెరపాలెం కిషోర్ ,కిట్టయ్య ,రమణ భార్గవ్,జబర్దస్త్ సత్తిపండు తదితరులు
సాంకతిక వర్గం :
సమర్పణ – నిహారిక కొణిదెల, బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, నిర్మాతలు – పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక, రచన, దర్శకత్వం – యదు వంశీ, సినిమాటోగ్రఫీ – రాజు ఎడురోలు, మ్యూజిక్ డైరెక్టర్ – అనుదీప్ దేవ్, ప్రొడక్షన్ డిజైనర్ – ప్రణయ్ నైని, ఎడిటర్ – అన్వర్ అలీ, డైలాగ్స్ – వెంకట సుభాష్ చీర్ల, కొండల రావు అడ్డగళ్ల, ఫైట్స్ – విజయ్, నృత్యం – జె.డి మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మన్యం రమేష్, సౌండ్ డిజైనర్: సాయి మణిందర్ రెడ్డి, పోస్టర్స్: శివ, ఈవెంట్ పార్ట్నర్: యు వి మీడియా, మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ, పి.ఆర్.ఒ- బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి).
Niharika Konidela’s “Committee Kurrollu” Emerges No 1 among movie lovers
Mega Daughter Niharika Konidela’s production venture, “Committee Kurrollu,” has emerged as a cinematic sensation, captivating audiences with its nostalgic charm and fresh storytelling. Helmed by debutant director Yadhu Vamsi, the film is a masterclass in evoking cherished childhood memories while presenting a compelling narrative.
Set against the picturesque backdrop of the Godavari region, the film’s Jathara sequences are a visual and auditory spectacle. The harmonious blend of seasoned actors and the energetic performances of the young ensemble creates a cinematic magic that transcends age barriers. The film’s ability to seamlessly intertwine the experiences of different generations is a testament to its universal appeal.
“Committee Kurrollu” has not only delighted audiences but also redefined box office expectations. With a phenomenal opening weekend gross of Rs 3.69 crores, including a remarkable second-day collection of over Rs 2.06 crores, the film has set a new benchmark for success in the Telugu film industry.
This extraordinary achievement is a testament to the film’s ability to resonate deeply with viewers across all demographics. Anudeep Dev’s soulful music and Raju Edurolu’s stunning cinematography have elevated the film’s emotional impact, creating a visually and aurally immersive experience. The witty and authentic dialogues penned by Venkata Subhash Cheerla and Kondal Rao Addagalla further enrich the storytelling, adding depth and authenticity to the characters.
Beyond its commercial success, “Committee Kurrollu” is a significant milestone for Telugu cinema.
It has showcased the power of original storytelling and the potential of new talent. The film’s triumph serves as an inspiration for filmmakers to explore unconventional narratives and to trust in the discerning taste of the Telugu audience.
Yadhu Vamsi’s directorial debut is a remarkable achievement. His ability to craft a story that resonates with audiences of all ages is a testament to his talent. “Committee Kurrollu” is more than just a film; it’s a cultural phenomenon that has left an enduring impact on the Telugu film industry.
“Committee Kurrollu” Theatrical release by Distributed Vamsi Nandipati.
Committee Kurrollu
Male Lead CAST
Sandeep Saroj as Siva
Yaswanth Pendyala as Surya.
Eshwar Rachiraju as William
Trinadh Varma as Subbu
Prasad Behara as Peddodu
Manikanta Parasu as Chinnodu
Lokesh Kumar Parimi as Aathram
Shyam Kalyan as Ravi
Raghuvaran as Rambabu
Shiva Kumar Matta as British
Akshay Srinivas as Kishore
Female Lead Cast
Raadhya as Madhuri
Tejaswi Rao as Jyothi
Teena Sravya as Sridevi
Vishika as Padma
Shanmukhi Nagumanthri as Fathima
Character Artists
1.Sai Kumar as Bujji
2.Goparaju Ramana as Venkat Rao
3.Balagam Jayaram as Chalapathi Rao
4.Sri Lakhsmi as Idly mama
4.Kancherapalem Kishore as Sattayya
5.Kittayya as Suranna
- Ramana Bhargav as Sudhakar
- Jabardasth Sathipandu as Ganapathi babai
Niharika Konidela – Presents
Pink Elephant Pictures LLP Associated with Shree Radha Domadar Studios
Director: Yadhu Vamsi
DOP: Raju Edurolu
Music Director Anudeep Dev
Production Designer: Pranay Naini
Editor: Anwar Ali
Fights: Vijay
Choreographer : JD Master
Dialogues: Venkata Subhash Cheerla, Kondal Rao Addagalla
Associate Dialogues: Kiran Kumar Sathyavolu
Executive Producer: Manyam Ramesh
PRO – Naidu Surendra Kumar – Phani Kandukuri (Beyond Media)
Producers: Padmaja Konidela & Jayalakshmi Adapaka