
With 1st day Boxoffice Collection K-Ramp emerges as the Diwali box office winner
Repeating his Diwali success sentiment, young hero Kiran Abbavaram has scored another blockbuster with “K-Ramp.” Released on Saturday, the film struck a chord with all sections of the audience, offering full-on entertainment and strong word of mouth. On its opening day alone, the film grossed ₹4.5 crores, marking the beginning of a blockbuster run at the box office.
The first half, packed with youthful and energetic moments, and the second half, rich in family and love emotions, are being thoroughly enjoyed by audiences in theatres. With the festival holidays ahead, “K-Ramp” is expected to post even stronger numbers in the coming days.
Produced under the Hasya Movies and Rudransh Celluloid banners by Rajesh Danda and Shiva Bommaku, the film is directed by Jains Nani. Yukti Thareja plays the female lead, while VK Naresh, Saikumar, Vennela Kishore, and Muralidhar Goud deliver standout performances in key roles.
4.5 కోట్ల రూపాయల డే 1 గ్రాస్ వసూళ్లతో దీపావళి బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచిన కిరణ్ అబ్బవరం “K-ర్యాంప్” మూవీ
దీపావళి సక్సెస్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం “K-ర్యాంప్” తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. శనివారం థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ అందిస్తూ ఘన విజయాన్ని దక్కించుకుంది. “K-ర్యాంప్” మూవీ డే 1 మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి రోజునే 4.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో బ్లాక్ బస్టర్ జర్నీ బిగిన్ చేసింది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ ఉన్న ఫస్టాఫ్, ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్ ఉన్న సెకండాఫ్ ను థియేటర్స్ లో ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. పండుగ హాలీడేస్ లో “K-ర్యాంప్” బాక్సాఫీస్ వద్ద మరిన్ని డీసెంట్ నెంబర్స్ క్రియేట్ చేయనుంది.
“K-ర్యాంప్” సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించగా, ఇతర కీలక పాత్రల్లో వీకే నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ తమ నటనతో ఆకట్టుకున్నారు.