
Manchu Manoj Visits Kamakhya Devi Temple
On the auspicious occasion of Navratri, Rocking Star Manchu Manoj visited the sacred Kamakhya Devi Temple in Guwahati, Assam – one of the 51 Shakti Peethas and renowned as one of the most ancient spiritual sites. He was accompanied by his wife Bhuma Mounika and close friends. Upon arriving in Guwahati, Manoj and his group received a warm welcome from the hotel staff.
Following the grand success of his recent film Mirai, where he captivated audiences with his powerful portrayal of the character “Black Sword”, Manoj has been on a spiritual journey. After offering prayers at Ayodhya’s Shri Ram Temple post-Mirai’s success, he has now sought the blessings of Goddess Kamakhya, continuing his spiritual sojourn during this festive season.
కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గౌహతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్యదేవి ఆలయాన్ని సందర్శించిన రాకింగ్ స్టార్ మంచు మనోజ్
నవరాత్రుల సందర్భంగా 51 శక్తి పీఠాలలో ప్రాచీనమైనదిగా ప్రసిద్ధి పొందిన అస్సాం గౌహతిలోని పవిత్ర పుణ్యక్షేత్రం కామాఖ్యదేవి ఆలయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సందర్శించారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. సతీమణి భూమా మౌనిక, స్నేహితులతో కలిసి గౌహతి చేరుకున్న మనోజ్ కు హోటల్ సిబ్బంది స్వాగతం పలికారు. ఆయన కొత్త సినిమా మిరాయ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రంలో బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ లో అందరినీ ఆకట్టుకున్నారు మనోజ్. మిరాయ్ విజయం తర్వాత అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్నారు మనోజ్. ఇప్పుడు కామాఖ్యదేవి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.