హీరోతో ప్రేమలో పడిన సాయి పల్లవి!
Is Sai Pallavi in Love With Hero
సాయిపల్లవి ప్రేమలో పడిందా… నిజమేనా అని చాలామంది ఆరా తీస్తున్నారు. ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియడంలేదు కానీ, సాయిపల్లవి ప్రేమలో పడిందనే వార్తలు పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఈ అమ్మాయిగారు ఎవరితో ప్రేమలో పడిందనే వివరాల్లోకి వెళితే…
పెళ్లై, ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఓ బడా హీరోతో సాయిపల్లవి ప్రేమలో పడిందని సమాచారమ్. ఇద్దరూ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతూ జాగ్రత్తపడుతున్నారని తెలుస్తోంది. సదరు హీరో కూడా సాయిపల్లవి ని పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడని వినికిడి. మరి వీరి ప్రేమ వ్యవహారం ఎంతవరకూ వెళుతుందో వేచిచూడాల్సిందే.