Wednesday June 24, 2026

కన్యాకుమారి నేచురల్ క్యారెక్టర్స్‌తో హై ఎంటర్టైన్‌మెంట్ అందించే సినిమా

ప్రముఖ నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా రూరల్ లవ్ స్టొరీ “కన్యా కుమారి” చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.